అన్వేషించండి

Nellore Fish Curry Recipe : నెల్లూరు చేపల పులుసు, ఎందుకంత ఫేమస్?

Nellore Fish Curry Recipe : చేపలు అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. చేపల పులుసు, చేపల వేపుడు.. ఇలా రకరకాల వంటకాలు అందరూ చేస్తారు. కానీ నెల్లూరు చేపల పులుసు మాత్రమే చాలా ఫేమస్. ఎందుకో తెలుసుకుందాం.

Nellore Fish Curry Recipe :హైదరాబాద్ బిర్యానీ, కాకినాడ కాజా, తాపేశ్వరం పూత రేకులు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఫుడ్ ఐటమ్ ఫేమస్. నెల్లూరుకి వచ్చే సరికి ఇక్కడ చేపల పులుసు ఫేమస్. ఆసలు ఆ పేరే నెల్లూరు చేపల పులుసు అంటూ ఓ బ్రాండ్ లాగా ఉండిపోయింది. హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా, ఆఖరికి ఢిల్లీ వెళ్లినా కూడా పెద్ద పెద్ద హోటల్స్ లో నెల్లూరు చేపల పులుసు స్పెషల్ అట్రాక్షన్. అసలు నెల్లూరు చేపల పులుసు అంత ఫేమస్..?

Nellore Fish Curry Recipe : నెల్లూరు చేపల పులుసు, ఎందుకంత ఫేమస్?

చేపలు అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. చేపల పులుసు, చేపల వేపుడు.. ఇలా రకరకాల వంటకాలు అందరూ చేస్తారు. కానీ నెల్లూరు చేపల పులుసు మాత్రమే ఎందుకంత ఫేమస్. దీనికి ప్రధాన కారణం ఇక్కడ పెట్టే పులుసు. పులుసు కలుపుకొనే విధానం. మిగతా ప్రాంతాలకంటే ఇక్కడ పులుసులో ఎక్కువ చింతపండు వాడతారు, అది కూడా ఎర్ర చింతపండునే ఎక్కువగా వినియోగిస్తారు. ఇక పులుసు బాగా మరిగే వరకు చేప ముక్కలను అందులో వేయరు. ఇలాంటి కారణాలతో నెల్లూరు చేపల పులుసు ప్రత్యేకంగా మారింది. 

Nellore Fish Curry Recipe : నెల్లూరు చేపల పులుసు, ఎందుకంత ఫేమస్?

కట్టెల పొయ్యిపై వంట 

కట్టెల పొయ్యిపై వండిన వంటకు, గ్యాస్ పై వండిన వంటకు చాలా తేడా ఉంటుంది. నెల్లూరులోని  హోటల్స్ లో చేపల పులుసు తయారీకి కట్టెల పొయ్యినే వాడతారు. అలా చేస్తేనే చేపల పులుసుకి ఆ టేస్ట్ వస్తుందని చెబుతుంటారు వంట మాస్టర్లు. ఒకరోజు గడిస్తే నెల్లూరు చేపల పులుసుకి రుచి మరింత పెరుగుతుందని, అందుకే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ఇలా ఇతర ప్రాంతాలకు ఇక్కడినుంచి పార్శిల్స్ పంపిస్తుంటామని చెబుతుంటారు. 

నెల్లూరు నుంచి ప్రయాణాలు పెట్టుకున్న ఎవరైనా.. మధ్యాహ్నం వేళ నెల్లూరు దాటి వెళ్తుంటే కచ్చితంగా ఇక్కడ ఆగి చేపల పులుసు రుచి చూసి వెళ్తుంటారని చెబుతున్నారు హోటల్స్ నిర్వాహకులు. రకరకాల చేపల ఐటమ్స్ నెల్లూరులో మాత్రమే దొరుకుతాయని చెబుతుంటారు. 

Nellore Fish Curry Recipe : నెల్లూరు చేపల పులుసు, ఎందుకంత ఫేమస్?

పులుసులో చింతపండు ఎక్కువగా వాడటంతోపాటు, పులుసు పెట్టే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టే నెల్లూరు చేపల పులుసు అన్నిచోట్లా ఫేమస్ అయింది. అయితే ఇతర ప్రాంతాల్లోని హోటళ్లలో నెల్లూరు చేపల పులుసు పేరుతో వంటకాలు లభిస్తాయే కానీ, అసలైన టేస్ట్ చూడాలంటే మాత్రం నెల్లూరు రావాల్సిందే.

చేపల పులుసు అదుర్స్ 

నెల్లూరులో నాన్ వెజ్ ఐటమ్స్ లభించే ప్రతి హోటల్ లో దాదాపు ఐదారు రకాల చేపల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా ప్రతిరోజూ ఏ వెరైటీ ఉంటుందో బయట బోర్డ్ పెట్టి మరీ ఆకట్టుకుంటారు. అందులో చేపల పులుసు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు అసలైన టేస్ట్ తెలుసుకోవాలంటే మాత్రం అది నెల్లూరులోనే సాధ్యం. నెల్లూరు బ్రాండ్ పేరుతో ఇతర ప్రాంతాల్లో లభించే చేపల కూర ఆ టేస్ట్ రాదు. నెల్లూరు హోటల్స్ లో మాత్రం చేపల పులుసు అదిరిపోతుందందే. 

Also Read : Sweet Recipe: పిల్లలకు నచ్చేలా పాలబూరెలు, చిటికెలో చేసేయండిలా

Also Read : Mutton Dosa: టేస్టీ మటన్ దోశ, చేయడం చాలా సింపుల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget