అన్వేషించండి

Naga Chaitanya Fitness Routine : నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి

Naga Chaitanya : యంగ్ హీరో నాగచైతన్య ఫిట్​నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే డైట్​, ఫిట్​నెస్ విషయంలో కొన్ని మిస్టేక్స్ అస్సలు చేయడట. అవేంటంటే..

Naga Chaitanya Diet and Fitness Tips : అక్కినేని ఫ్యామిలీ ఫిట్​నెస్ విషయంలో అస్సలు కాంప్రిమైజ్ కాదు. నాగార్జునను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 65 ఏళ్లలోనూ ఆయన ఫిట్​నెస్, లుక్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. డైట్, ఫిట్​నెస్​లో ఎప్పుడూ కాంప్రిమైజ్ కారు కాబట్టే ఈ వయసులోనూ అంత ఫిట్​గా ఉన్నారు. తండ్రిని ఇన్స్ప్రేషన్​గా తీసుకుని నాగచైతన్య కూడా ఫిట్​నెస్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొన్ని విషయాల్లో చై అస్సలు మిస్టేక్ చేయడట. అంతేకాదు ఫిట్​గా ఉండేందుకు చై ఫాలో అయ్యే టిప్స్, చేయని మిస్టేక్స్, డైట్​కి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫిట్​నెస్ టిప్స్

ఫిట్​నెస్ అనేది నాగచైతన్య దృష్టిలో రోటీన్. అంటే నీళ్లు తాగడం, అన్నం తినడం ఎలాగో.. శరీరానికి వ్యాయామం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని అని తెలిపాడు. జిమ్ అంటే ఏదో వ్యాయామం చేయడం, ఫిజికల్​గా కష్టపడటం అనుకుంటారు కానీ.. నా వరకు మాత్రం అది నన్ను సమస్యలనుంచి దూరం చేసే ఓ ఆయుధం అని తెలిపాడు చై. యోగా, మెడిటేషన్​తో మైండ్ రిలాక్స్ అవుతుందని అందరూ చెప్తారు.. కానీ నాకు మాత్రం జిమ్​, వర్క్​అవుట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. నెగిటివ్ థాట్స్​ నుంచి డైవర్ట్ చేస్తాయని తెలిపాడు. జిమ్​ అనేది ఫిజికల్​గా కంటే, మానసికంగా స్ట్రాంగ్​ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేస్తుందని తెలిపారు. కచ్చితంగా రోజూ కనీసం గంట జిమ్ చేయడం చైకి అలవాటు. లుక్​ని బట్టి వర్క్​ అవుట్స్ మారుస్తూ ఉంటాడట. 

ఏమి తింటారంటే..

ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే అరలీటర్ నీళ్లు కచ్చితంగా తాగుతాడట. బ్రేక్​ఫాస్ట్​గా ఎగ్స్, పీనట్ బటర్, టోస్ట్, ఫిల్టర్ కాఫీ తీసుకుంటారట. మధ్యాహ్నం అయితే లంచ్​లో ప్రోటీన్ 120 గ్రాములు తీసుకుంటారు. ఈ ప్రోటీన్​లో భాగంగా చికెన్ లేదా ఫిష్ తీసుకుంటారట. కార్బ్స్ కోసం 80 గ్రాముల అన్నం లేదా క్వినోవా తీసుకుంటారట. ఫైబర్ 100 గ్రాములు తీసుకుంటారట. ఇలా పోర్షన్ కంట్రోల్ చేసి తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయంటున్నారు. సినిమా, లుక్స్​ని బట్టి ఈ డైట్ మారుతూ ఉంటుందట. 

ఆ మిస్టేక్ చేయడట

ఫిట్​నెస్​లో జిమ్​ 30 శాతం పాత్ర పోషిస్తే.. డైట్ 70 శాతం మేజర్ రోల్ ప్లే చేస్తుందని చై తెలిపాడు. అందుకే డైట్ విషయంలో అస్సలు కాంప్రిమైజ్ కానంటూ చెప్పాడు చైతన్య. వారంలో ఓ పూట మాత్రమే చీట్ డే ఉంటుంది. అప్పుడు మాత్రమే తనకి నచ్చిన ఫుడ్స్ తీసుకుంటాడట. కానీ వారంలో తనకి నచ్చిన ఏ ఫుడ్ పెట్టినా దాని జోలికి కూడా వెళ్లడట. ఆదివారం మాత్రమే.. అది కూడా మధ్యాహ్నం మాత్రమే చీట్ డేగా తీసుకుంటారట. 

సప్లిమెంట్స్

ఫిట్​నెస్, హెల్త్ జర్నీలో భాగంగా సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాడట చైతన్య. దానిలో భాగంగా మల్టీవిటమిన్స్, మెగ్నీషియం, షిఫ్ ఆయిల్స్, ప్రోటీన్ తీసుకుంటారట. అయితే ప్రోటీన్ విషయానికొస్తే.. దానిని పౌడర్​, బార్స్​లా కాకుండా ఎగ్ వైట్స్​తో రిప్లేస్ చేస్తూ ఉంటారట. అలాగే అశ్వగంథ కూడా తన రోటీన్​లో తీసుకుంటాడట చైతన్య. 

Also Read : శోభిత ధూళిపాల స్కిన్​ కేర్ రోటీన్.. ఆ ఒక్కటి లేకుంటే ఎన్ని సర్జరీలు చేయించుకున్నా లాభం లేదంటోన్న బ్యూటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget