అన్వేషించండి
Sports Shoes : స్పోర్ట్ షూస్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తించుకోండి
Buying Sports Shoes Tips : స్పోర్ట్స్ షూస్‌ని చాలామంది ఇష్టపడతారు. అయితే దీనిని కొనేప్పుడు చిన్న మిస్టేక్ చేసినా తర్వాత బాధపడాల్సి వస్తుంది. మీ పాదం, సోల్ ఆకారం వంటి విషయాలు జాగ్రత్తలు చూసుకోవాలి.
స్పోర్ట్స్ షూ కొనేప్పుడు గుర్తించుకోవాల్సిన టిప్స్ ఇవే
1/7

స్పోర్ట్స్ బూట్లు కొనేటప్పుడు పరిమాణం మాత్రమే కాదు.. మీ పాదం, దాని సోల్ ఆకారం కూడా ముఖ్యం. కొంతమందికి చదునైన పాదాలు ఉంటాయి. మరికొందరికి మధ్య భాగం ఎత్తుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో స్పోర్ట్స్ షూ కొనేటప్పుడు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. లేకపోతే పరిగెత్తడం లేదా నడవడం కష్టంగా ఉంటుంది.
2/7

చాలామంది స్పోర్ట్స్ షూలను వాటి డిజైన్, రూపాన్ని చూసి కొనుగోలు చేస్తారు. అయితే దాని లోపల ఉండే కుషనింగ్ చాలా ముఖ్యం. ఒకవేళ షూ లోపల సౌకర్యంగా లేకపోతే.. వేసుకున్న వెంటనే కాళ్లు నొప్పిగా ఉంటాయి. వ్యాయామం చేయడంలో కూడా ఇబ్బంది ఉండవచ్చు.
Published at : 28 Nov 2025 01:50 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















