News
News
X

లేజీ ఫెలో, చెప్పులేసుకోడానికి బద్దకమేసి ఏం చేశాడో చూడండి

అతడికి అదేం ఆనందమో ఏమో.. నైక్ స్నీకర్స్ టాటూను తన పాదాలకు వేయించుకున్నాడు. వాటిని చూస్తే నిజంగానే షూస్ వేసుకున్నాడేమో అనిపిస్తుంది.

FOLLOW US: 

రోజూ చెప్పలేసుకుని బయటకు వెళ్లడానికి బద్దకంగా ఉందా? అయితే, ఇతడిలా ప్రయత్నించండి. పదే పదే చెప్పులు వేసుకోవల్సిన అవసరమే ఉండదు. అయినా, చెప్పులు లేకుండా బయటకు వెళ్తే.. పాదాలు పాడైపోతాయ్ కదా? వేసవిలో కాళ్లు కాలిపోతాయ్ కదా, ముళ్లు లేద రాళ్లు.. మేకులు గుచ్చుకుంటాయి కదా.. అనేగా మీ సందేహం. అదీ నిజమే! కానీ, లేజీ ఫెలోస్‌కు అలాంటివి ఏవీ బుర్రకు ఎక్కవు. ఇందుకు ఇతగాడే ఉదాహరణ. 

ఇతడికి షూస్ వేసుకోడానికి బద్దకమో, లేదా ఖరీదైన బ్రాండెట్ షూస్ కొనులేకపోతున్నా అనే బాధో, పదే పదే చెప్పులు కొనుగోలు చేయడం ఇష్టం లేదో.. లేదా మరేదైనా అభిరుచో తెలీదుగానీ.. కాళ్లకు ఏకంగా నైక్ (Nike) కంపెనీ షూస్ తరహాలో టాటూ వేయించుకున్నాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ డీన్ గున్థర్ తన క్లయింట్ పాదాలపై ఒక జత స్నీకర్‌లను పచ్చబొట్టు పొడిచాడు. 

ఆ వీడియోను టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ టాటూను అతడు చేత్తోనే గీశాడు. అయితే, అకస్మాత్తుగా చూస్తే.. అతడు నిజంగానే స్నీకర్‌లు వేసుకున్నాడనే సందేహం కలుగుతుంది. ఇది పూర్తి చేయడానికి సుమారు 8 గంటలు పట్టినట్లు డీన్ తెలిపాడు. గతంలో డీన్.. జిమ్‌లో కసరత్తులు చేయడం ఇష్టంలేని ఒక వ్యక్తికి ‘సిక్స్ ప్యాక్ అబ్స్’ టాటూను గీసి ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో కూడా అప్పట్లో వైరల్‌గా చక్కర్లు కొట్టింది. 

View this post on Instagram
 
A post shared by Dean Gunther (@dean.gunther)

View this post on Instagram
 
A post shared by Dean Gunther (@dean.gunther)

Also Read: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుంది? రాత్రి వేళ తినకూడదా?

Also Read: ‘మౌత్-హ్యాండ్-ఫుట్’ డిసీజ్: ఒకేసారి పాదాలు, చేతులు, నోటికి వచ్చే ఈ వ్యాధితో జాగ్రత్త, లక్షణాలివే!

Published at : 25 Jun 2022 05:48 PM (IST) Tags: Sneakers tattoo on Feet Shoe Tattoo on Feet Sneakers Permanent Tattoo Pair of Sneakers

సంబంధిత కథనాలు

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

Optical Illusion: ఇద్దరు అమ్మాయిలు - రెండు శునకాలు, రెండో శునకం కనిపించిందా? ఎక్కడుందో వెతికి పట్టుకోండి

Optical Illusion: ఇద్దరు అమ్మాయిలు - రెండు శునకాలు, రెండో శునకం కనిపించిందా? ఎక్కడుందో వెతికి పట్టుకోండి

Heart Attack: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?

Heart Attack: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

టాప్ స్టోరీస్

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

In Pics: బ్రహ్మోత్సవాల్లో మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు, భక్తిశ్రద్ధలతో లాగిన భక్తులు

In Pics: బ్రహ్మోత్సవాల్లో మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు, భక్తిశ్రద్ధలతో లాగిన భక్తులు