అన్వేషించండి

Kanyakumari Under 3K Budget : హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి 3K బడ్జెట్ ట్రిప్.. విజయవాడ నుంచి వెళ్తే డెడ్ ఈజీ, ట్రిప్ డిటైల్స్ ఇవే

Budget Friendly Trip to Kanyakumari : కన్యాకుమారిని తక్కువ బడ్జెట్​లో ఎక్స్​ప్లోర్ చేయాలనుకుంటున్నారా? అయితే మూడువేలలో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ డిటైల్స్ మీకోసమే. ఓ లుక్కేయండి.. 

Hyderabad to Kanyakumari Budget Trip : The Last Point of View India అదేనండి కన్యాకుమారి. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే భారత ద్వీపకల్పానికి దక్షిణ కొన వద్ద ఉంది కన్యాకుమారి. తమిళనాడు రాష్ట్రంలోని ఇది ఒక తీర పట్టణం. దీనిని ఎక్స్​ప్లోర్ చేయాలని చాలామందికి  ఉంటుంది. మీరు కూడా ఈ ప్రదేశానికి వెళ్లి అక్కడి ప్రాంతాలను ఎక్స్​ప్లోర్ చేస్తూ.. ఎంజాయ్ చేయాలని ఉందా? అయితే తక్కువ బడ్జెట్​లో మీరు కన్యాకుమారికి ఎలా వెళ్లొచ్చో.. అక్కడ ఏమేమి ఎక్స్​ప్లోర్ చేయొచ్చో చూసేద్దాం. 

హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు. కాబట్టి ముందుగా నాగర్​కోయిల్​కి రావాలి. కాచిగూడ 
హైదరాబాద్ నుంచి నాగర్‌కోయిల్​కి స్పెషల్ ట్రైన్ (07435) ఉంటుంది. ఇది కేవలం శుక్రవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్లీపర్ క్లాస్​ టికెట్ 800 ఉంటుంది. బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే 3rd క్లాస్ ఏసీ టికెట్ ధర రూ.2,035. 

నాగర్ కోయిల్​ నుంచి కన్యాకుమారికి వెళ్లేందుకు బస్ ఎక్కాలి. దీని ధర రూ. 26. నేరుగా కన్యాకుమారికి వెళ్లాలనుకుంటే విజయవాడనుంచి వెళ్లొచ్చు.  విజయవాడ నుంచి కన్యాకుమారికి వెళ్లే ట్రైన్ అందుబాటులో ఉంటుంది. దాని పేరు వివేక్ ఎక్స్​ప్రెస్ (22504). స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.620. 3rd క్లాస్ ఏసీ టికెట్ ధర రూ.1630. నేరుగా కన్యాకుమారి వెళ్లిపోవచ్చు. 

స్టేయింగ్

కన్యాకుమారిలో స్టేయింగ్ కోసం మీరు హోమ్ స్టే లేదా హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. హోమ్ స్టే రోజుకు రూ. 700 ఉంటుంది. ఇక్కడ హాస్టల్స్ ఉండవు. ఫుడ్​ కోసం రోజుకి రూ. 500 వేసుకోవచ్చు. కన్యాకుమారిలో సీ ఫుడ్ చాలా ఫేమస్. ట్రై చేయవచ్చు. 

ఎక్స్​ప్లోర్..

క్యనా కుమారిలో చూడాల్సిన ప్రదేశాలు అన్నీ దగ్గర్లోనే ఉంటాయి. మీకు వాకింగ్ ఇష్టమైతే.. హ్యాపీగా నడుస్తూ.. అక్కడి ప్రదేశాలను ఎక్స్​ప్లోర్ చేయవచ్చు. ఇక్కడికి వెళ్తే కచ్చితంగా చూడాల్సినవి సన్​రైజ్, సన్​సెట్. కన్యాకుమారిలోని అమ్మన్ టెంపుల్​ కూడా బాగా ఫేమస్. వివేకానంద రాక్ మెమోరియల్ కూడా చూడొచ్చు. దీనిని చూడడానికి జనరల్ టికెట్ 70రూపాయాలు, స్పెషల్ టికెట్ రూ.300 ఉంటుంది. 

వాక్స్ మ్యూజియాన్ని కచ్చితంగా విజిట్ చేయండి. దీని ఎంట్రీ టికెట్ ధర రూ.120. దీనిలోనే 3డి ఫోటోలు కూడా తీస్తారు.  ఇవే కాకుండా అక్కడి బీచ్​లను బాగా ఎక్స్​ప్లోర్ చేయొచ్చు. కన్యాకుమారి బీచ్, సంగుతురాయ్ బీచ్, చోతవిలై బీచ్ మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తాయి. 

అవుట్​ ఆఫ్​ ద బడ్జెట్

వివికానంద రాక్ మెమోరియల్, తిరువల్లువర్ విగ్రహానికి బోట్ రైడ్ చేయొచ్చు. బీచ్​లలో స్విమ్మింగ్, సన్​బాత్, వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు. సమీపంలోని కొండలు, అడవుల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు. స్ట్రీట్ షాపింగ్ మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. లోకల్ ఫుడ్​ని ట్రై చేయవచ్చు. ఇవన్నీ వారి ఇష్టంతో ఉంటాయి కాబట్టి బడ్జెట్ ప్లానింగ్ దీనికి వర్తించదు. పైన పేర్కొన్న అన్నింటిని మాత్రం మూడువేలలో ఎక్స్​పీరియన్స్ చేయవచ్చు. 

Also Read : మున్నార్​ టూ అలెప్పీ రోడ్ ట్రిప్.. పార్టనర్​తో వెళ్తే జర్నీ అంతా కిక్ ప్రాప్తిరస్తు, డిటైల్స్ ఇవే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
House Cleaning Tips: ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget