అన్వేషించండి

Kajal Aggarwal's Diet Plan : కాజల్ లాంటి ఫిజిక్ కావాలనుకుంటున్నారా..?

మన సినీ తారలు తమ ఫిజిక్ పెర్ఫెక్ట్ గా మైంటైన్ చేస్తుంటారు. పెళ్లైన హీరోయిన్లు సైతం ఎంతో స్లిమ్ గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.

మన సినీ తారలు తమ ఫిజిక్ పెర్ఫెక్ట్ గా మైంటైన్ చేస్తుంటారు. పెళ్లైన హీరోయిన్లు సైతం ఎంతో స్లిమ్ గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అసలు వాళ్లు తమ గ్లామర్ ని ఎలా కాపాడుకోగలుగుతున్నారు..? వాళ్లు రోజూ ఏం తింటారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ముఖ్యంగా కాజల్ లాంటి స్టార్ హీరోయిన్లు పదిహేనేళ్లుగా అదే ఫిజిక్, గ్లామర్ ను ఎలా మైంటైన్ చేస్తున్నారనే ఉత్సుకత చాలా మందిలో ఉంటుంది. 

అయితే ఇప్పుడు ఆమె డైట్ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది. మీక్కూడా అలాంటి ఫిజిక్ కావాలంటే ఆమె డైట్ ప్లాన్ ను ఫాలో అయిపోవచ్చు. కాజల్ రోజూ పొద్దున్నే ఓ గుడ్డు తింటుంది. ఆ తరువాత గంట గ్యాప్ ఇచ్చి ఏదోక కర్రీతో చేసిన జొన్న రొట్టెలు తింటుంది. ఆ తరువాత లంచ్ కు 2 గంటల ముందుకు ఏదైనా ఒక ఫ్రూట్ తింటుంది. ఇక మధ్యాహ్న భోజనంలో భాగంగా పప్పు, అన్నం, కూరగాయలు తింటుంది. 
సాయంత్రం ఏదైనా టోస్ట్ లేదా శాండ్ విచ్ తింటుంది. ఇక డిన్నర్ లో మధ్యాహ్నం తిన్న భోజనమే మళ్లీ రిపీట్ చేస్తుంది. రోజంతా మధ్యమధ్యలో ప్రోటీన్ షేక్ లేదా కొబ్బరి నీళ్లు తాగుతుంది. వీటికి అదనంగా పొద్దున్న, సాయంత్రం ఎర్ల్-గ్రే టీ తాగుతుంది. కాజల్ పూర్తి శాఖాహారి కాబట్టి ఆమె ప్రోటీన్ షేక్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. 

తనకు రాజ్మా చావల్, పన్నీర్, తన తల్లి చేసే పరాఠాలు ఇష్టమని గతంలో కాజల్ చెప్పుకొచ్చింది. ఆంధ్రా వంటకాలు కూడా ఇష్టమని చెబుతోంది. ప్రతిరోజూ తన మెనూలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఉండేలా జాగ్రత్త పడుతుంటుంది. ఇక వీటితో పాటు జిమ్ లో వర్కవుట్లు, యోగా చేస్తుంటుంది. రోజుకి కనీసం రెండు గంటలైనా వ్యాయామాల కోసం సమయం కేటాయిస్తుంది. ఇక ఆమె బ్యూటీ సీక్రెట్స్ విషయానికొస్తే.. ఐఎస్ అనే బ్రాండ్ కి చెందిన సౌందర్య ఉత్పత్తుల్ని మాత్రమే ఆమె వాడుతుందట. 

ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే లాక్ డౌన్ సమయంలో అందరి దృష్టి ఓటీటీలపై పడింది. అందుకే కాజల్ కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. కొంతకాలం క్రితం 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సరైన రిజల్ట్ ను అందుకోలేకపోయింది. ప్రస్తుతం కాజల్ తెలుగులో 'ఆచార్య' సినిమా చేస్తోంది. అలానే బాలీవుడ్ లో 'ఉమా' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. దీన్ని తథగత సింగ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget