అన్వేషించండి

Love Signs: ఈ లక్షణాలు కనిపిస్తే అతడు లేదా ఆమె ప్రేమ నిజమైనదనే అర్థం

ప్రేమలో పడుతున్న యువత సంఖ్య పెరుగుతోంది. కానీ అవి పెళ్లి పీటల వరకు చేరుతున్నవి మాత్రం తక్కువే.

ప్రేమలో మునిగిపోయారా? మరి ఆ వ్యక్తి ప్రేమ నిజమైనదో కాదో మీకు తెలిసేదెలా? ఈ ప్రశ్న అడిగితే చాలా మంది చెప్పే సమాధానం ‘నమ్మకం ఉండాలండి’ అని. ప్రేమలో నమ్మకం అవసరమే, అలాగే జాగ్రత్త తీసుకోవడం, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో అంచనా వేయడం కూడా అత్యవసరం. ప్రేమ మైకంలో మోసపోయిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అలా మోసపోకుండా మిమ్మల్ని ప్రేమిస్తున్న అని చెప్పిన వ్యక్తి నిజాయితీ ఎంత ఉందో? ఆ ప్రేమను పెళ్లి పీటల దాకా చేర్చే సిన్సియారిటీ ఉందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. వారి చేతలు, మాట్లాడే మాటల ద్వారా మీకు ఆ విషయాన్ని గ్రహించవచ్చు. మీతో భవిష్యత్తును, జీవితాన్ని పంచుకోవాలనుకునే వ్యక్తి మాటలు ఎలా ఉంటాయంటే...

భవిష్యత్తులో మీపేరు
కొన్నాళ్లు మీతో ప్రేమ నాటకం ఆడాలనుకున్న వ్యక్తి తన భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. అతని భవిష్యత్ జీవితంలో మీ గురించి ఏదీ మాట్లాడలేదంటే కాస్త అనుమానించాల్సిందే. ఆయన భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో లేదా కోరుకుంటుందో అడగండి. పదే పదే అదే విషయాలను మాట్లాడించండి. అతను లేదా ఆమె మాట్లాడిన మాటల్లో మీకు సముచిత స్థానం ఇవ్వకపోవడం, మీతో కలిపి అతని భవిష్యత్తు ప్లానింగ్ లేకపోవడం వంటి అంశాలు  మీకు అనిపిస్తే అతను లేదా ఆమె ప్రేమను మీరు శంకించాల్సిందే. మనం అనే పదం అతను ఎన్ని సార్లు వాడుతున్నాడో కూడా గమనించండి. 

మీకిచ్చే విలువను బట్టే...
మీరు ప్రేమలో నిజాయితీగా ఉన్నప్పుడు అవతలి వ్యక్తి ఎలా ఉన్నాడో కూడా గమనించండి. పదేపదే మీరే ఫోన్ చేయడం, మీరే వీకెండ్ ప్లాన్ చేయడం వంటివి చేయకండి. అతను మీ విషయంలో ఎంతగా రెస్పాండ్ అవుతున్నాడో గమనించండి. మీరు ప్లాన్ చేయడం, ఫోన్ చేయడం ఆపేశాక అతను వాటికి ఎంత విలువిస్తున్నాడో గమనించండి. మీ బదులు అతనే పదే పదే ఫోన్ చేయడం, వీకెండ్ ప్లాన్ చేయడం వంటి బాధ్యతలు తీసుకుంటే ఫరవాలేదు, అలా కాకుండా అతను అంత ఆసక్తి చూపించకపోతే ఆ ప్రేమ టైమ్ పాస్‌దేమో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డబ్బులు ఖర్చు పెట్టే విషయం దగ్గర అసలైన ప్రేమ బయటపడుతుంది. 

సమయం దొరికితే మీతోనే...
గంట సమయం చిక్కినా మీతోనే మాట్లాడాలని, మీతోనే ఉండాలని మీ లవర్ భావిస్తుంటే మీకు ఆ విషయం అర్థమైపోతుంది. తనకు సంబంధించిన ప్రతి అంశంలో మిమ్మల్ని కలుపుకుని వెళ్లే వ్యక్తి కచ్చితంగా మీ రిలేషన్ ను సీరియస్ గా తీసుకుంటున్నాడని అర్థం. 

సర్కిల్ లో కలిపేసుకుంటే...
ప్రతి వ్యక్తి తన సొంత ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది. అలాగే కుటుంబం ఉంటుంది. మీ ప్రేమను పెళ్లి పీటలెక్కించాలని నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొదట తన క్లోజ్ ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాడు. ఆ సర్కిల్ లో మిమ్మల్ని కలిపేస్తాడు. తరువాత బంధువులకు, ఇంట్లో వారికి కూడా పరిచయం చేస్తాడు. కనీసం తనకు తెలిసిన వారెవ్వరికీ మిమ్మల్ని పరిచయం చేయకుండా ఉన్నాడంటే అతని ప్రేమ నిజమో కాదో తెలుసుకోవాల్సిందే. 

Also read: ఈ పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు

Also read: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు

టాప్ హెడ్ లైన్స్

Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
Embed widget