అన్వేషించండి

Veg Protein Meal Plan : ప్రోటీన్ పౌడర్ లేకుండానే రోజుకు 100 గ్రాముల ప్రోటీన్.. బడ్జెట్ ఫ్రెండ్లీ వెజ్ మీల్ ప్లాన్

Vegetarian Diet : ప్రోటీన్ పౌడర్ లేకుండా వెజ్ మీల్ ప్లాన్ చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. 100 గ్రాముల ప్రోటీన్ కోసం తక్కువ ఖర్చులో ఎలా ప్లాన్ చేసుకోవచ్చంటే..

High-Protein Vegetarian Diet Plan : శాఖాహార ఆహారంలో ప్రోటీన్ ఆప్షన్స్ తక్కువని.. కాబట్టి అవసరమైన ప్రోటీన్ తీసుకోవడం కష్టమని చెబుతారు. అలా ఫిట్‌నెస్ పరంగా చూస్తే.. ప్రోటీన్ టార్గెట్‌ను చేరుకోవడానికి ప్రోటీన్ పౌడర్, దిగుమతి చేసుకున్న సూపర్ ఫుడ్స్, కఠినమైన మీల్ ప్లాన్ అవసరం అనిపిస్తుంది. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మన కిచిన్లోనే ప్రొటీన్కి సంబంధించి ఎన్నో ఫుడ్స్ ఉన్నాయి. సరైన అవగాహన ఉంటే.. వాటితో బలమైన అధిక-ప్రోటీన్ ఉన్న వెజ్ డైట్‌ను తయారు చేయవచ్చు. 

న్యూట్రిషనిస్ట్ ఖుషి చాబ్రా.. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇదే విషయాన్ని వివరించారు. ప్రోటీన్ పొందడానికి నాన్​వెజ్ లేదా సప్లిమెంట్స్ అవసరమే లేదన్నారు. ప్రోటీన్ పౌడర్ లేకుండా పూర్తిగా శాఖాహారంతో, బడ్జెట్-ఫ్రెండ్లీ డైట్‌తో కూడా రోజుకు 100 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చని ఆమె చెప్పారు. దీనికోసం ఓ మీల్ ప్లాన్ కూడా సూచించారు.

మార్నింగ్ ప్రోటీన్ కోసం..

ఉదయం వేయించిన అవిసె గింజలతో రోజు ప్రారంభించవచ్చని ఖుషి చాబ్రా చెప్పారు. ఇది దాదాపు 2 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది. కావాలంటే గుమ్మడికాయ గింజలు లేదా చియా సీడ్స్ కూడా చేర్చుకోవచ్చు.

బ్రేక్​ఫాస్ట్​ కోసం

బ్రేక్​ఫాస్ట్​లో మీరు హోల్ వీట్ వెజ్ పనీర్ శాండ్‌విచ్‌, గ్రీక్ యోగర్ట్​ లేదా స్కైర్ కర్డ్ తీసుకోవచ్చు. ఇది దాదాపు 15 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది. పనీర్ తినని వారికి టోఫు సులభమైన రిప్లేస్మెంట్.

మిడ్-మార్నింగ్ స్నాక్

మిడ్-మార్నింగ్‌లో మీరు బాదం, జామ వంటి పండ్లను కలిపి తీసుకోవచ్చు. ఇందులో మీకు దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. భోజనం మధ్య ఎక్కువ గ్యాప్ రాకుండా చూస్తుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Khushi Chhabra • Holistic Health Nutritionist (@nutritionwith_khushi)

మధ్యాహ్న భోజనం కోసం

మధ్యాహ్న భోజనంలో దాదాపు 41 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇందులో హోల్ వీట్ చపాతీ, మసాలా సోయా చంక్స్, పెసరపప్పు, కూరగాయలు ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా మీరు మసూర్ పప్పు లేదా టోఫు కూడా తీసుకోవచ్చు.

జంక్ లేకుండా ఈవెనింగ్ స్నాక్

సాయంత్రం మీరు మఖానా వెజ్ చాట్, పైన టోఫు, స్ప్రౌట్స్ వేసి చాట్ చేసుకోవచ్చు. అలాగే దానికి కాంబినేషన్ హెర్బల్ అల్లం టీ తీసుకోవచ్చు. ఇది దాదాపు 13 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది.

నైట్ డిన్నర్ కోసం

రాత్రి భోజనంలో శనగపిండి చిల్లా, చట్నీ, రైతా తీసుకోవాలి. ఇవి దాదాపు 26 గ్రాముల ప్రోటీన్ అందిస్తాయి. ఇందులో మీరు పెసరపప్పు చిల్లా లేదా టోఫు ఆధారిత రైతాను కూడా మంచి ఎంపికలుగా తీసుకోవచ్చు.

రోజంతా ఈ ప్లాన్ ప్లాన్ ఫాలో అయితే దాదాపు 103 గ్రాముల ప్రోటీన్ శరీరానికి అందుతుంది. ఇది 1500 నుంచి 1800 కేలరీలను అందిస్తుంది. దీని కోసం ఎక్కువ ఖర్చు కూడా చేయాల్సిన అవసరం లేదు. సప్లిమెంట్స్ బాధ కూడా ఉండదు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget