అన్వేషించండి

Kitchen Cleaning : వంటగదిలో ఈ మూలలను విస్మరిస్తున్నారా? ఆరోగ్యానికి ముప్పే

Kitchen Cleaning Tips : వంటగదిలో ఈ మూలలను విస్మరిస్తున్నారా? అయితే ఇది ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు. వంటగదిలో కనిపించని మురికి ఉంటుందని.. అందుకే కొన్ని ప్రదేశాలు విస్మరించవద్దని అంటున్నారు.

Hidden Dirty Kitchen Spots : వంటగదిని శుభ్రపరచడం అనేది ఇంటి అలంకరణలో భాగం మాత్రమే కాదు.. ఇది కుటుంబ ఆరోగ్యంపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో.. వంటగదిలో మురికి, పురుగులు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. మనం ప్రతిరోజూ కౌంటర్‌టాప్‌లు, గ్యాస్ స్టవ్‌లు, నేలలను శుభ్రం చేస్తాము. కానీ మన కళ్ల ముందు ఉన్నప్పటికీ కొన్ని ప్రదేశాలు పెద్దగా పట్టించుకోము. కానీ అవే ఆరోగ్యాికి హాని చేస్తాయి. అందుకే ఆ మూలలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని.. లేకుంటే అవి వ్యాధులకు నిలయంగా మారతాయని అంటున్నారు.

రేషన్ నిల్వ చేసే ప్రదేశం

ముందుగా సరుకులు నిల్వ చేసే ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. గోధుమ పిండి, బియ్యం, పప్పులు, చక్కెర వంటి వస్తువులను ఉక్కు లేదా ప్లాస్టిక్ డబ్బాలలో భద్రపరుస్తారు. కానీ ఈ డబ్బాలు ఉంచే అరలలో తరచుగా ధాన్యాలు, పొడి, ధూళి పేరుకుపోతాయి. ఈ మురికి చీమలు, బొద్దింకలను ఆకర్షిస్తుంది. అల్మారాలను ఖాళీ చేసి.. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసి.. క్రిమిసంహారక స్ప్రే చేయడం చాలా ముఖ్యం.

గ్యాస్ సిలిండర్ అల్మరా

రెండవ నిర్లక్ష్యం చేసే ప్రదేశం గ్యాస్ సిలిండర్ ఉంచే అల్మరా. ఇది సాధారణంగా వంటగది కౌంటర్ కింద ఉంటుంది. అందుకే శుభ్రపరిచేటప్పుడు దాని జోలికి ఎక్కువగా వెళ్లరు. పైగా సిలిండర్ బరువుగా ఉండటం వల్ల దానిని తొలగించడానికి ఇష్టపడరు. కానీ దాని చుట్టూ పేరుకుపోయిన ధూళి, నూనె పొర నెమ్మదిగా మురికిని పెంచుతుంది. భద్రత, పరిశుభ్రత రెండింటి పరంగా ఈ భాగాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం.

మసాలా బాక్స్..

మూడవ ప్రదేశం మసాలా బాక్స్. మసాలా బాక్స్​లో ఏదైనా అయిపోతే వెంటనే దానిని నింపేస్తాం. కానీ పెట్టె లోపల, కంపార్ట్‌మెంట్‌ల మధ్య పేరుకుపోయిన పొడి, తేమను శుభ్రం చేయడం మర్చిపోతాము. అన్ని కంపార్ట్‌మెంట్‌లను తీసివేసి.. పెట్టెను కడగడం, ఎండలో ఆరబెట్టడం మంచిది. తద్వారా సుగంధ ద్రవ్యాలు తాజాగా ఉంటాయి.

మైక్రోవేవ్ లోపలి భాగం

మైక్రోవేవ్ లోపలి భాగాన్ని కూడా చాలామంది తరచుగా విస్మరిస్తారు. బయట నుంచి శుభ్రంగా కనిపించే మైక్రోవేవ్ లోపల కర్రీ స్ప్లాష్‌లు, ఆహార మరకలతో నిండి ఉండవచ్చు. ఇది దుర్వాసనను మాత్రమే కాకుండా.. బ్యాక్టీరియా పెరగడానికి కూడా ఒక ప్రదేశంగా మారుతుంది. అందుకే ఇక్కడ జాగ్రత్తగా శుభ్రపరచడం అవసరం. 

దిగువ క్యాబినెట్ తలుపులు, హ్యాండిల్స్

చివరగా దిగువ క్యాబినెట్ తలుపులు, వాటి హ్యాండిల్స్. పై అల్మారాలతో పోలిస్తే.. ఈ భాగాలు ఎక్కువగా మిగిలిపోతాయి. అయితే వాటిని పదేపదే తాకుతారు. ఇక్కడ ధూళి, క్రిములు పేరుకుపోవచ్చు. క్రమం తప్పకుండా శుభ్రపరచడంలో ఈ ప్రదేశాలను చేర్చడం నిజంగా శుభ్రమైన, సురక్షితమైన వంటగదికి గుర్తింపు. ప్రదేశాలను బాగా శుభ్రపరచడం ద్వారా అన్ని రకాల ఇబ్బందులను నివారించవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves Rice Recipe : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
Exercise Without Rest : రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget