అన్వేషించండి

Heart Health Tips: రోజూ ఈ 5 ఆహారాలను తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరవట

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీాసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పరుగులు పెట్టే జీవనశైలికి అలవాటు పడిపోయాం. నిద్ర లేస్తూనే హడావుడిగా తయారైపోయి ఎవరి పనుల్లో వాళ్లం మునిగిపోతున్నాం. ఈ బిజీలో ఆరోగ్యం గురించి పట్టించుకోవటం లేదు. ఉదయమే లేచి వాకింగ్ చేయటమో, జిమ్‌కు వెళ్లటమో లాంటివి చేసి ఆ తరవాత ఆఫీస్‌లకు వెళ్లిపోతారు. కానీ ఒళ్లు వంచి వ్యాయామం చేసే వాళ్లు తక్కువ మందే ఉంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పక్కన పెట్టి ఫాస్ట్‌ఫుడ్‌నే ఆరగించటమూ సమస్యలు తెచ్చి పెడుతోంది. ఈ నిర్లక్ష్యమే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి ప్రాణాల మీదకు తెస్తోంది. గుండెపోటు మరణాలకు అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఈ ముప్పు నుంచి 
తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు వైద్యులు. 

ఈ ఆహారంతో గుండె పదిలం: 

శరీరంలో గుండె చాలా కీలకమైన అవయవం. అది ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అన్నేళ్లు ఆనందంగా జీవించేందుకు అవకాశముంటుంది. సమతుల ఆహారంతో గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. 
1. గుండె నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే పీచు పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. రక్తపోటుతో పాటు రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో 
ఉంచాలన్నా ఫైబర్ ఫుడ్ తీసుకోవాల్సిందే. ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, యాపిల్స్, ఆకుకూరల్ని రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
2. ఫోలేట్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం ద్వారా గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. బీన్స్, సిట్రస్ ఫ్రూట్స్, కూరగాయలు ఆహారంగా తీసుకుంటే గుండె పదిలంగా ఉంటుంది. 
3. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె రక్త నాళాలు గడ్డ కట్టకుండా కాపాడతాయి. గుండె కండరాలనూ ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ వాల్‌నట్స్‌ని తింటే ఒమెగా-3ఫ్యాటీ యాసిడ్స్‌ గుండెకు పుష్కలంగా అందుతాయి. 
4. శరీరానికి మంచి చేసే కొవ్వులు కూడా ఉంటాయి. ఇలాంటి మంచి కొవ్వుని అందించే ఆహార పదార్థాల్లో అవకాడో చాలా ముఖ్యమైంది. నట్స్, సీడ్స్‌లోనూ శరీరానికి మంచి చేసే కొవ్వు ఉంటుంది. 
5. మీకు గుండె జబ్బులు రాకూడదంటే డార్క్ చాక్లెట్ తినండి అని చెబుతున్నారు వైద్యులు. అందుకు కారణం..అందులో ఉండే మెగ్నీషియం. గుండె సంబంధిత జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం మెగ్నీషియంలో ఉంటుంది. ఆహార ధాన్యాలన్నింటిలోనూ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ సరైన మోతాదులో తీసుకుంటే గుండె భద్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సూచనలు పాటిస్తే గుండె జబ్బుల గండం నుంచి సులువుగా బయట పడొచ్చు. 

Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు

టాప్ హెడ్ లైన్స్

Type 2 Diabetes : ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం
ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం
Body Pains In Winter : చలికాలంలో ఒళ్లు నొప్పులు పెరగడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు
చలికాలంలో ఒళ్లు నొప్పులు పెరగడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు
Fatty Liver Diet : ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. రోజూ తాగితే మంచిదేనా?
ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. రోజూ తాగితే మంచిదేనా?
Winter Health Tips for Kids : పిల్లలకు చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పేరెంట్స్ ఫాలో అయిపోండి
పిల్లలకు చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పేరెంట్స్ ఫాలో అయిపోండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget