అన్వేషించండి

Health Tips: రోజూ మెట్లు ఎక్కి దిగండి చాలు... జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు

లిఫ్టు వాడకం తగ్గిస్తే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇన్నీ అన్నీ కావు.

మెట్లు వాడకం తగ్గిపోయింది. అపార్ట్‌మెంట్లలో నివసించే వారు ఎంత మంది మెట్లు వాడుతున్నారు? తొంభైశాతం మంది లిఫ్టును వాడేందుకు ఇష్టపడుతున్నారు. అది వాడడం మానేసి రోజూ మెట్లెక్కి దిగడం చేస్తే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో మెట్లు ఎక్కడం దిగడం కూడా చాలా అవసరం. అదొక వ్యాయామం. మీ కండరాలు ఆరోగ్యకరంగా ఉంచేందుకు ఈ వ్యాయామం చాలా సహాయపడుతుంది. రోజూ మెట్లు ఎక్కి దిగండి చాలు... జిమ్ కూడా అవసరం లేదు.

మంచి ఆకృతి కోసం
మెట్లు ఎక్కడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది. తరచూ మెట్లు ఎక్కడం వల్ల శరీరం టోన్ అవుతుంది. తద్వారా మీ శరీరం మంచి ఆకృతిని పొందుతుంది. రోజుకు కనీసం ఇరవై నిమిషాల పాటూ మెట్లు ఎక్కి దిగడం చేస్తే కొన్ని వారాలకే మీరు శరీరంలో మార్పును గమనించవచ్చు. 

బరువు తగ్గుతారు
మెట్లు ఎక్కి, దిగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో బరువు తగ్గడం ముఖ్యమైనది. బరువు తగ్గాలనుకునేవారు రోజుకి అయిదు నిమిషాల పాటూ మెట్లు, ఎక్కడం, దిగడం చేయాలి. ఇది కచ్చితంగా మీ శరీరంలోని అదనపు బరువును కరిగిస్తుంది. 

డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది
ఈ వ్యాయామం రక్తపోటను, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం లక్షణాలను కూడా తగ్గిస్తుంది. 

మానసికంగానూ...
ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నవారికి మంచి శారీరక వ్యాయామం మెట్లు ఎక్కి, దిగడం. తరచూ ఈ వ్యాయామం చేసేవారిలో శరీరం మొత్తం శక్తిమంతంగా మారుతుంది. తద్వారా మానసిక సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి. 

తలనొప్పి తగ్గుతుంది
ఒక అధ్యయనం ప్రకారం మెట్లు ఎక్కి దిగడం వల్ల తలనొప్పితో పోరాడే శక్తి, తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. శరీరంలో రక్తప్రవాహం ఆరోగ్యకరంగా ఉండడం వల్ల నరాలలో తలనొప్పి దారితీసే లక్షణాలు తగ్గుతాయి. కనుక తలనొప్పిని వదిలించుకోవడానికి ఇది సులువైన వ్యాయామం. 

Also read: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు

Also read: ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ను ఇలా తెలుగులో విష్ చేయండి, మీ కోసం అందమైన కోట్స్‌ ఇవిగో...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget