అన్వేషించండి

Tamilnadu assembly: తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతమే ఫస్ట్ - ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ - ఈ వివాదం ఎప్పటిదో?

Governor Ravi: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లాంఛనం. కానీ తమిళనాడు గవర్నర్ ప్రసంగించకుండా వాకౌట్ చేశారు. జాతీయ గీతాన్ని అవమానించారని ఆయనంటున్నారు.

Governor Ravi walks out of assembly:  తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి , ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. 2026 సంవత్సరపు తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఉదయం గవర్నర్ తన   ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి వాకౌట్ చేయడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల సమయం ఉన్న తరుణంలో ఈ పరిణామం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ వివాదానికి ప్రధాన కారణం  జాతీయ గీతం. సభా నిబంధనల ప్రకారం సమావేశం ప్రారంభంలో రాష్ట్ర గీతం   ఆలపించి, చివరలో జాతీయ గీతాన్ని ఆలపించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, జాతీయ గీతాన్ని గౌరవించాల్సిందేనని, దానిని సమావేశం ప్రారంభంలోనే ఆలపించాలని గవర్నర్ పట్టుబట్టారు. రాష్ట్ర గీతంతోనే సభను ప్రారంభించడంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠంలోని కొన్ని కీలక అంశాలను కూడా పక్కనపెట్టి, కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే సభ నుంచి నిష్క్రమించారు.   

గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో అనుసరిస్తున్న సంప్రదాయాలను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర గీతాన్ని ,సభా మర్యాదలను గవర్నర్ అవమానించారని మండిపడ్డారు. గత రెండేళ్లుగా ఇదే అంశంపై ఇరువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండగా, వరుసగా మూడో ఏడాది కూడా అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం లేకుండానే సభను కొనసాగించేలా ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.   

ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, కేంద్రంలోని బీజేపీ నియమించిన గవర్నర్‌కు ,  రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ పోరు రాజకీయ రంగు పులుముకుంది. శాంతిభద్రతల అంశం నుంచి భాషా విద్వేషాల వరకు ఇప్పటికే పలు అంశాల్లో డీఎంకే ,  బీజేపీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.  ఈ సమయంలో జాతీయ గీతం వర్సెస్ రాష్ట్ర గీతం  వివాదం ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశంగా మారే అవకాశం ఉంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
Tamilandu BJP Chief : తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi 10th Board Exams | బీసీసీఐకి క్యూట్ రిక్వెస్ట్ పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ | ABP Desam
Ashwin Solution For Usman Tariq | పాకిస్తానీ స్పిన్నర్ పిచ్చి బౌలింగ్ పై అశ్విన్ ఫైర్ | ABP Desam
MLC Nagababu Request on Social media | చిన్నారులకు మానసిక ఆందోళనను దూరం చేయండి | ABP Desam
Ind vs Nam T20 World Cup Jasprit Bumrah Catch | బుమ్రా కళ్లు చెదిరే క్యాచ్
Ind vs Nam T20WC Sanju Samson | సంజూ గోల్డెన్ చాన్స్ మిస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
Tamilandu BJP Chief : తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
AP Budget 2026-27 :రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావులకేశవ్!
రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావులకేశవ్!
Jagital: జగిత్యాల కాంగ్రెస్‌లో ఫలితాల తర్వాతా అదే పీటముడి - సంజయ్, జీవన్ రెడ్డి వర్గాలు కలిస్తేనే పీఠం !
జగిత్యాల కాంగ్రెస్‌లో ఫలితాల తర్వాతా అదే పీటముడి - సంజయ్, జీవన్ రెడ్డి వర్గాలు కలిస్తేనే పీఠం !
Varanasi Update : విజువల్ వండర్ 'వారణాసి' షూటింగ్ అప్డేట్ - కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
విజువల్ వండర్ 'వారణాసి' షూటింగ్ అప్డేట్ - కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Mrunal Thakur : వాలెంటైన్స్ డే... పెళ్లి రూమర్స్ - అప్పుడే పెళ్లి చేసుకుంటానన్న హీరోయిన్ మృణాల్
వాలెంటైన్స్ డే... పెళ్లి రూమర్స్ - అప్పుడే పెళ్లి చేసుకుంటానన్న హీరోయిన్ మృణాల్
Embed widget