అన్వేషించండి

Happy Independence Day 2024 : స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024.. వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాలో షేర్ చేసుకునేందుకు బెస్ట్ కోట్స్ ఇవే

Independence Day 2024 : స్వాతంత్య్ర దినోత్సవం సమయంలో వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాలో స్టోరీలు పెట్టడంతో పాటు.. బంధువులకు, మిత్రులకు, కుటుంబసభ్యులకు విషెష్​ చెప్పాలని మంచి కోట్స్ కోసం చూస్తున్నారా?

Independence Day 2024 Wishes and Quotes : ఆగస్టు 15వ తేదీన మనం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సమయంలో మన స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని గౌరవిస్తూ.. పలు కార్యక్రమాలు, జెండా వందన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ ఈవెంట్స్​లో పాల్గొంటూ.. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీమెంబర్స్​కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ మీకోసం కొన్ని విషెష్ ఉన్నాయి. వాటిని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేసేయండి.

హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2024 విషెష్, కోట్స్

  • భారతదేశ స్వేచ్ఛ, ఐక్యతను యావత్తు ప్రజానికానికి తెలియజేస్తూ.. గర్వంగా జరుపుకునే ఓ అద్భుతమైన రోజే స్వాతంత్య్ర దినోత్సవం. ఈ రోజు అందరూ ఫ్లాగ్ హోస్టింగ్​కి రావాలని కోరుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 
  • సంతోషం, గర్వం, శ్రేయస్సుతో మనం ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 
  • దేశ స్వేచ్ఛ, ఐక్యతను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 
  • మన స్వేచ్ఛను గౌరవిద్దాం. ఉజ్వల భవిష్యత్తుకై కలిసి పనిచేద్దాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 
  • ఈ ఇండిపెండెన్స్​ డే మీకు సంతోషాన్ని, శాంతిని, ఐక్యతతో పాటు విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. 
  • మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిని వారిని తలచుకుంటూ.. వారి గాథలను స్పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 

Also Read : ఆగస్టు 15ని 90's కిడ్స్ ఎలా జరుపుకునేవారో తెలుసా? అలెక్సా ప్లీజ్ ప్లే ఆ రోజులు.. మళ్లీరావు..

  • భారతీయులుగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుదాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 
  • స్వేచ్ఛను సెలబ్రేట్ చేసుకుంటూ.. జ్ఞాపకాలను గౌరవిస్తూ.. బంగారు భవిష్యత్తు కోసం మనమందరం కృషి చేయాలి. గ్రూప్​ సభ్యులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 
  • మన పనులు ఎప్పుడూ దేశం గర్వపడేలా ఉండాలి. ఆ విధంగా మనం అడుగులు వేయాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 
  • త్రివర్ణ పతాకానికి ఎప్పుడూ ఠీవిగా ఎత్తులో ఎలా ఎగురుతుందో.. మనం కూడా జీవితంలో అంతే స్థాయిలో.. అంతే గౌరవంగా ఎదగాలని కోరుకుంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • మెరుగైన దేశాన్ని నిర్మించేందుకు అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 
  • స్వేచ్ఛ మనకి ఉచితంగా రాలేదు. అది మన దేశ వీరుల త్యాగాలు, వారు చేసిన పోరాటల వల్ల వచ్చింది. జీవితంలో ఏదైనా సాధించేందుకు ఇది స్ఫూర్తిగా ఉండాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 
  • మీ కలలను, గోల్స్​ను సాధించడానికి ఈ స్వాతంత్య్ర దినోత్సవం మీలో స్ఫూర్తిని నింపాలి. సక్సెస్​కు దారి తీయాలి.
  • స్వాతంత్య్రం మన జన్మహక్కు. దానిని ఎవరూ మన నుంచి దోచుకోలేరు. అందుకే దీనిని సెలబ్రేట్ చేసుకోవాలి. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • మన స్వాతంత్య్రం కోసం కష్టపడి.. ప్రాణత్యాగం చేసిన వీరులను ఈరోజు స్మరిద్దాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
  • ఐక్యత, స్వేచ్ఛను గుర్తు చేసుకుంటూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుందాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
  • మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. కాబట్టి బాధ్యతాయుతంగా ముందుకు సాగుదాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 

Also Read : ఆగస్టు 15న ఇలా ముస్తాబైపోండి.. ఇన్​స్టా రీల్స్​కి ఈ లుక్స్ పర్​ఫెక్ట్ ఉంటాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Viral News: రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Embed widget