అన్వేషించండి

Happy friendship day 2023: మీ ప్రాణ స్నేహితులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండిలా

స్నేహమే ప్రాణంగా బతికేవారికి ఫ్రెండ్షిప్ డే ఒక పెద్ద పండుగ.

స్నేహం ఉన్న చోట ద్వేషానికి చోటు లేదు. అందుకే యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ 1935లో ఈ స్నేహితుల దినోత్సవాన్ని మొదలుపెట్టింది. అమెరికా నుంచి ఇతర దేశాలు కూడా ఈ పండుగను స్వీకరించాయి. అయితే ఇలా స్వీకరించడానికి ఎక్కువ సమయమే పట్టింది. ఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా నిర్వహించుకుంటారు. ఈ రోజున తమ ప్రాణస్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈసారి మీరు తెలుగులోనే శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రయత్నంచండి. 

1. నా కోసం ఎల్లప్పుడూ నా వెంట ఉండే స్నేహితుడివి
నా అద్భుతమైన స్నేహితుడివి నువ్వు
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

2. నిజమైన స్నేహం నిండైన ఆరోగ్యం వంటిది
అది కోల్పోయే వరకు దాని విలువ మనకు తెలియదు
ప్రపంచంలోని అద్భుతమైన స్నేహితులకు 
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

3. ఎల్లప్పుడు అండగా ఉన్న నా స్నేహితులకు ధన్యవాదాలు
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రులారా

4. తాను ఓడిపోయినా సరే... 
తన నేస్తం గెలవాలని కోరుకునే స్వచ్ఛమైన స్నేహం నాది...
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

5. డబ్బు లేని పేదవాడు కాదు, స్నేహితుడు లేని వాడే పేదవాడు. 
అందుకే నేనెంతో ధనవంతుడిలా ఫీలవుతారు. 
నాకు నువ్వున్నావు కదా.
హ్యీపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

6. నా నవ్వుని రెట్టింపు చేసేందుకు, 
బాధని పంచుకునేందుకు దేవుడు 
నా కోసం పుట్టించిన స్నేహితుడివి నువ్వు...
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా. 

7.  నలుగురిలో నువ్వు ఉన్నా 
నీలో నిన్ను లేకుండా చేసేది ప్రేమ
నీలో నువ్వు లేకున్నా
నీకంటూ ఒక నలుగురు ఉన్నారూ అని చెప్పే ధైర్యం స్నేహం
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేస్తమా

8. వెలుగుజిలుగులలో ఒంటరిగా నడిచే కన్నా... 
చీకటిలో స్నేహితుడితో కలిసి నడవడం ఎంతో ఉత్తమం

9. నా కష్టసమయాల్లో నువ్వెప్పుడూ నా పక్కనున్నావ్, 
నీలాంటి నిజమైన స్నేహితుడిని నాకు ఇచ్చినందుకు 
ప్రతి రోజు దేవుడికి కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాను
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

10. మీకు ఎంతమంది స్నేహితులుంటే మీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది. 
వీలైనంతమందిని స్నేహితులుగా మార్చుకునేందుకు ప్రయత్నించండి.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేస్తమా

11. రక్తసంబంధం లేకున్నా..
అంతకన్నా ఎక్కువగా పెనవేసుకునే బంధం మనది.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

12. తల్లిదండులకు, తోడబుట్టిన వారికి కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలు 
స్నేహితులకు మాత్రమే చెప్పుకోగలం. 
అలాంటి నాకు నీ రూపంలో దొరికింది. 
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

13. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో...
నీ స్నేహమనే తీరం దొరికింది
ఆ తీరం నన్ను కాల్చే కొలిమి కాకుండా...
మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే పర్యాటక క్షేత్రం కావాలన్నది 
నా కోరిక మిత్రమా
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

14.పేద, ధనిక చూడనిది
కుల, మత బేధం లేనిది
బంధుత్వం కన్నా గొప్పది
స్నేహం ఒక్కటే
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

15. నీలాంటి మిత్రుడు దొరకడం ఎంతో విలువైన సంపద. 
నీ ఉనికితో నా జీవితాన్ని ప్రకాశవంతం చేసినందుకు ధన్యావాదాలు
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

16. నిజమైన స్నేహితుడు ఒక నక్షత్రంలాంటి వాడు
నా చీకటి రాత్రులను వెలిగించడానికి మిత్రుడు ఎల్లప్పుడు ఉంటాడు.
అలాంటి మిత్రుడిని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

Also read: రాత్రిపూట నగ్నంగా పడుకుంటే బరువు తగ్గడంతో పాటు అందం రెట్టింపు

Also read: ఇలాంటి పనులు చేస్తే మైగ్రేన్ సమస్య ఇంకా పెరిగిపోతుంది, జాగ్రత్త

Also read: ఆగకుండా డాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం, వందల మంది దీని బారిన పడ్డారు

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget