అన్వేషించండి

Groom Beard Rule: గడ్డమే అడ్డమట! వరుడు క్లీన్ షేవ్ చేసుకుంటేనే పెళ్లికి అనుమతి, ఆ గ్రామాల్లో కొత్త రూల్!

ఆ ఊర్లలో వరుడికి గడ్డం ఉంటే పెళ్లికి అనుమతి ఇవ్వరు. పెళ్లికి భారీగా ఖర్చు చేస్తే జరిమానా విధిస్తారు. పెళ్లిలో చిందులేసినా ఫైన్ తప్పదు.

రోజుల్లో గడ్డం ఫ్యాషన్. గడ్డం ఉంటేనే మ్యాన్లీ లుక్ ఉంటుందనేది అబ్బాయిల నమ్మకం. అంతేకాదు, అమ్మాయిలు కూడా గడ్డం ఉన్న కుర్రాళ్లకే అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో అబ్బాయిలు గుబురు గడ్డంతోనే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, మన దేశంలో ఎక్కడైనా గడ్డం Okay. కానీ, గుజరాత్‌లోని ఆ గ్రామంలో మాత్రం Not Okay!

గుజరాత్‌లోని పాలి జిల్లాలో పెద్దలంతా కలిసి ఒక కొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చారు. ఇకపై తమ ఊర్లలో జరిగే పెళ్లిల్లలో వరుడు తప్పకుండా క్లీన్ షేవ్ చేసుకోవాలనే రూల్ పెట్టారు. పెళ్లి కొడుకు గడ్డంతో ఉంటే పెళ్లికి అనుమతి ఇవ్వబోమని తేల్చేశారు. అంతేకాదు, పెళ్లిలో డీజేలు, డ్యాన్సులంటూ చిందులేస్తే సహించబోమని కూడా చెప్పేశారు. 19 గ్రామాలకు చెందిన కుమావత్ కమ్యునిటీ పెద్దలంతా కూర్చొని ఈ రూల్స్ రూపొందించారు. 

‘‘పెళ్లిలో ఫ్యాషన్ ఒకే. కానీ, ఫ్యాషన్ పేరుతో వరుడు గడ్డంతో పెళ్లి చేసుకుంటే మాత్రం అంగీకరించం. పెళ్లి అనేది మత సంప్రాదాయానికి ప్రతీక. వరుడిని రాజులా చూస్తారు. అందుకే, అతడు గడ్డంతో కాకుండా క్లీన్ షేవ్‌తో చక్కగా కనిపించాలి’’ అని పెద్దలు రూపొందించిన తీర్మానంలో పేర్కొన్నారు. పెళ్లి కోసం భారీ ఖర్చు పెట్టకూడదని, తక్కువ ఖర్చుతోనే పెళ్లి చేయాలని పెద్దలు వెల్లడించారు. డీజే డ్యాన్సులు కూడా చేయొద్దని వెల్లడించారు. 

Also Read: వీర్య దానంతో డబ్బే డబ్బు, ఇలా చేస్తే మీరూ సంపాదించవచ్చు!

ఎవరైనా ఫ్యాషన్ పేరుతో థీమ్ ప్రకారం డెకరేషన్లు చేసినా, దుస్తులు, హల్దీ వేడుకలంటూ విపరీతంగా ఖర్చు చేసినా జరిమానా విధిస్తారు. పాలీ జిల్లాలోని ప్రతి గ్రామ ప్రజలు ఈ నిబంధన పాటించాలి. పాలీలోని 19 గ్రామాల నుంచి గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలకు వలస వెళ్లిన గ్రామస్తులు కూడా ఈ నిబంధనలు పాటించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. 

Also Read: ఇట్స్ బాయ్ థింగ్, అబ్బాయిలూ ఉదయాన్నే అలా జరక్కపోతే, త్వరగా చచ్చిపోతారట!

టాప్ హెడ్ లైన్స్

Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
House Cleaning Tips: ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget