అన్వేషించండి

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!

AI Intimacy Survey: రిలేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పర్శనల్‌ విషయాల కోసం AIవైపు జనాలు మొగ్గు చూపుతున్నారు. ఇందులో గ్లోబల్ సిటీలను చిన్న నగరాలు అధిగమిస్తున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • AI విస్తృత ఉపయోగం వ్యక్తిగత సంబంధాలపై విస్తరిస్తోందని సర్వే వెల్లడించింది.
  • బెంగళూరు, విశాఖపట్నంలో లైంగిక ఆరోగ్యం, సాన్నిహిత్యం కోసం AI వాడుతున్నారు.
  • కోయంబత్తూరు, కొచ్చిలో కూడా వ్యక్తిగత ప్రశ్నలకు AI వినియోగం పెరుగుతోంది.

AI Intimacy Survey : ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగం, చదువు, ఆఫీస్ వర్క్ ఇలా చాలా విషయాల్లో పెను మార్పులు చూస్తున్నాం. రోజుల పట్టే పని క్షణాల్లో అయిపోతోంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కేవలం వీటి కోసమే కాకుండా వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ, ఫిజికల్ ఎడ్యుకేషన్, గురించి కూడా ఏఐని ప్రశ్నిస్తున్నారు. సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇది కేవలం మెట్రో సిటీలకే పరిమితం కాకుండా విశాఖ లాంటి నగరాలకి కూడా విస్తరించిందని లేటెస్ట్ సర్వే చెబుతోంది. 

ఏఐను ఓ పర్శనల్‌ ట్రైనర్‌గా ఎంతమంది, ఎలా వాడుతున్నారనే విషయంపై గ్లీడెన్-ఇప్సోస్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఇందులో దేశవ్యాప్తంగా 1,500 మంది పాల్గొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, రిలేషన్‌షిప్‌ అడ్వైజ్‌,పర్శనల్ క్వశ్చన్స్‌, ఫాంటసీలు, ఇంటిమసీ రిలేటెడ్‌ ఇష్యూస్‌ కోసం AIని ఉపయోగిస్తున్నారు. తోటి వారితో కానీ ఇంట్లో వారితో కానీ చర్చించలేని విషయాలను ఇప్పుడు ఏఐతో డిస్కష్ చేస్తున్నారు. 

AI వినియోగంలో బెంగళూరు అగ్రగామిగా ఉంది

సర్వే ప్రకారం, ఇలాంటి ప్రజలు ఎక్కువగా బెంగళూరులో ఉన్నారు. ప్రతిస్పందించిన వారిలో దాదాపు 77 శాతం మంది ఫిజికల్ ఎడ్యుకేషన్, లైంగిక ఆరోగ్య సమాచారం కోసం ఏఐని ఉపయోగిస్తామని చెప్పారు. 75 శాతం మంది తమ సాన్నిహిత్యం లేదా శృంగార నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఏఐని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. 67 శాతం మంది అటువంటి ప్రశ్నలను లేదా వ్యక్తిగత ఫాంటసీలను ఏఐతో పంచుకోవడానికి సౌకర్యంగా భావిస్తున్నారు.

రెండో స్థానంలో దూసుకుపోతున్న విశాఖ 

బెంగళూరు తర్వాత, విశాఖపట్నంలో ఇలాంటి వారు ఉన్న నగరంగా ఉంది. ఇక్కడ, ప్రతిస్పందించిన వారిలో 62 శాతం మంది ఫిజికల్ ఎడ్యుకేషన్, లైంగిక ఆరోగ్య సమాచారం కోసం ఏఐని ఉపయోగించాలని కోరుకుంటున్నారు. 60 శాతం మంది ఏఐతో శృంగారభరితమైన లేదా సన్నిహితమైన టెక్స్ట్ డిస్కషన్స్‌ చేయడానికి రెడీగా ఉన్నారు. 58 శాతం మంది ఏఐ రూపొందించిన ఫాంటసీ దృశ్యాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా, 53 శాతం మంది వ్యక్తిగత ఫాంటసీలు లేదా ఇంటిమసీ రిలేటెడ్‌ ప్రశ్నలను ఏఐని అడగడానికి సౌకర్యంగా భావిస్తున్నారు. 

కోయంబత్తూరులో ఏఐ వినియోగం మరింత వేగంగా 

సర్వేలో, కోయంబత్తూరు ప్రజలు కూడా ఏఐ పట్ల సానుకూల వైఖరిని వ్యక్తం చేశారు. యాభై శాతం మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం ఏఐని ఉపయోగించాలనుకుంటున్నారు. యాభై రెండు శాతం మంది వ్యక్తిగత ప్రశ్నలు లేదా ఫాంటసీల గురించి ఏఐతో చర్చించేందుకు సౌకర్యంగా ఉన్నారు. నలభై తొమ్మిది శాతం మంది లైంగిక ఆరోగ్య సమస్యల కోసం ఏఐని ఉపయోగిస్తామని చెప్పారు.

కొచ్చిలో ప్రజల ఆలోచనా విధానం మారుతోంది

ఇతర నగరాలతో పోలిస్తే కొచ్చిలో ఈ సంఖ్య కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, ఇక్కడ కూడా ఏఐ పట్ల ప్రజల అభిప్రాయాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. సుమారు 45 శాతం మంది ఏఐతో లవ్‌ రిలేటెడ్‌ చర్చల్లో పాల్గొనడానికి లేదా ఫాంటసీలు పంచుకోవడానికి సుముఖంగా ఉన్నారు. 43 శాతం మంది ఏఐ నుంచి లైంగిక ఆరోగ్య సమాచారాన్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు.              

Frequently Asked Questions

ఈ సర్వే దేని గురించి నిర్వహించబడింది?

గ్లీడెన్-ఇప్సోస్ సంస్థ ఏఐని పర్సనల్ ట్రైనర్‌గా ఎంతమంది, ఎలా వాడుతున్నారనే విషయంపై ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1,500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

ప్రజలు ఏఐని ఏ విషయాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?

ప్రజలు ఫిజికల్ ఎడ్యుకేషన్, రిలేషన్‌షిప్ అడ్వైజ్, వ్యక్తిగత ప్రశ్నలు, ఫాంటసీలు, ఇంటిమసీ సంబంధిత విషయాల కోసం ఏఐని ఉపయోగిస్తున్నారు. తోటివారితో చర్చించలేని విషయాలను ఏఐతో చర్చిస్తున్నారు.

ఏఐ వినియోగంలో భారతదేశంలో అగ్రగామి నగరం ఏది?

ఈ సర్వే ప్రకారం, బెంగళూరు ఏఐ వినియోగంలో అగ్రగామిగా ఉంది. అక్కడ 77% మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం, 75% మంది శృంగార నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఏఐని వాడుతున్నారు.

ఏఐ వినియోగంలో విశాఖపట్నం ఏ స్థానంలో ఉంది?

బెంగళూరు తర్వాత, విశాఖపట్నం ఏఐ వినియోగంలో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 62% మంది లైంగిక ఆరోగ్య సమాచారం కోసం, 60% మంది సన్నిహిత చర్చల కోసం ఏఐని ఉపయోగిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget