అన్వేషించండి

Groom Beats Bride: Video - వేదిక మీదే వధువును కొట్టిన వరుడు, ఇది చూస్తే వాడిని కొట్టేంత కోపమొస్తుంది

పెళ్లి వేదిక మీదే వధువును కొట్టిన వరుడు. ఆ తర్వాత ఘనకార్యం చేసినవాడిలా బిల్డప్. ఈ వీడియో చూస్తే కోపం ఆగదు.

పెళ్లిలో వధువరుల కుటుంబికుల మధ్య గొడవలు జరగడం సాధారణమే. దానివల్ల ఒక్కోసారి పెళ్లిల్లు కూడా మధ్యలో ఆగిపోతుంటాయి. ఇటీవల వధువులు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. వరుడు తాగి మండపానికి వచ్చినా, అతడి ప్రవర్తన నచ్చకపోయినా, ఓవర్ యాక్షన్ చేసినా.. మండపం మీదే వారికి తగిన బుద్ధి చెబుతున్నారు. పెద్దలు చెప్పినా వినకుండా ఆ పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. అయితే, ఈ వధువు పరిస్థితి అలా కాదు. వేదికపై తనను కొట్టిన వరుడినే పెళ్లి చేసుకుంది. అదేంటీ? వేదిక మీద ఆమెను అలా కొడితే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆమె బంధువులు ఏం ఎలా ఊరుకున్నారనేగా మీ సందేహం? మీకు వచ్చిన సందేహామే చాలామందికి వస్తోంది. 

ఏం జరిగింది?: సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఈ ఘటన ఉజ్బెకిస్థాన్‌లో చోటుచేసుకుంది. పెళ్లిలో భాగంగా వధువరులకు ఒక గేమ్ పెట్టారు. అయితే, అది ఏం ఆటో తెలియదుగానీ, దాన్ని వధువు చాలా వేగంగా పూర్తిచేసి తన ఎడమ చేతిని పైకెత్తింది. ఆ గేమ్‌లో వధువు గెలిచినట్లు ప్రకటించారు. ఓటమిని తట్టుకోలేకపోయిన వరుడు, ఆమెను తలపై బలంగా కొట్టాడు. దీంతో వధువుతోపాటు అక్కడున్న అతిథులంతా షాకయ్యారు. అయితే, ఒక్కరు కూడా ఆ ఘటనను పట్టించుకోలేదు. కేవలం ఆ వధువు తల్లి వచ్చి వరుడిని ఎందుకు కొట్టావని అడగడం కనిపించింది. 

ఘనకార్యం చేసినవాడిలా పోజు: వరుడు మాత్రం ఆమెను కొట్టిన తర్వాత ఏదో ఘనకార్యం చేసినట్లుగా నిటారుగా నిలబడ్డాడు. ఈ వీడియో చూసి నెటిజనులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆమె ఆ పెళ్లిని రద్దు చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. ‘‘ఆమె నా కూతురైతే.. ఆ వరుడు అంబులెన్సులో హాస్పిటల్‌కు వెళ్లేవాడు’’ అని కామెంట్ చేశాడు. ఇంకొకరు.. ‘‘ఆమెకు అన్నతమ్ముళ్లు లేరా? ఆమెను అలా అందరి ముందు కొడితే? ఏం చేస్తున్నారు? అదే నేనైతే ఆ వరుడి మక్కెలు ఇరగదీసేవాడిని’’ అని మరొకరు అన్నారు. పెళ్లిలో అందరి ముందు ఆమెను కొట్టిన వ్యక్తి భవిష్యత్తులో ఆమెకు నరకం చూపుతాడని, ఆ పెళ్లి రద్దు చేసుకుంటే.. ఆమెను కాపాడినవారు అవుతారని మరికొందరు అంటున్నారు. ఈ వీడియో చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. 

Also Read: చేపలు తింటే చర్మ క్యాన్సర్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు

Also Read: కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Embed widget