అన్వేషించండి

Eggless Mayonnaise Recipe : ఎగ్​లెస్ మయోనైజ్ రెసిపీ.. ఇంట్లోనే సింపుల్​గా చేసేయండిలా

Mayonnaise Recipe : మయోనైజ్​ని నాన్​వెజిటేరియన్సే కాదు.. వెజిటేరియన్స్ కూడా ఎక్కువగా తింటారు. అయితే ఇంట్లోనే ఎగ్​లెస్ మయోనైజ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Eggless Mayonnaise Making Process : మయోనైజ్ తెలంగాణలో ఎంత దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ యువతి చనిపోవడంతో ఈ మయోనైజ్​ సంవత్సరం పాటు బ్యాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ మయోనైజన్​ను ఇంట్లో కూడా సింపుల్​గా చేసుకోవచ్చు. అయితే చాలామంది ఎగ్​తోనే దీనిని చేస్తారనుకుంటారు. కానీ టేస్టీగా, హెల్తీగా ఉండే మయోనైజ్​ను ఎగ్​ లేకుండా కూడా చేసుకోవచ్చు. మరి ఎగ్​ లెస్​ మయోనైజ్​ను ఏవిధంగా ఇంట్లో చేసుకోవచ్చో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ఎగ్​లెస్ మయోనైజ్​ను క్రీమీగా, ఫ్లేవర్​ ఫుల్​గా చేసుకోవాలనుకునేవారికోసమే ఈ రెసిపీ ఉంది. దీనిని వేగన్ డైట్ ఫాలో అయ్యేవారు.. వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా లాగించవచ్చు. మరి ఎగ్ లెస్ మయోనైజ్​ను ఇంట్లో నోరూరించే విధంగా తయారు చేసుకుని.. సలాడ్స్​లో ఎలా ఉపయోగించాలో.. శాండ్​విచ్​లకి పర్​ఫెక్ట్​గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : హైదరాబాద్ స్ట్రీట్​ ఫుడ్​ అంతా విషమేనా? మోమోలు, షవర్మాలు తినేవారు జాగ్రత్త.. ఆ ఒక్కటే కొంపముంచేస్తోందట

కావాల్సిన పదార్థాలు

ఆక్వాఫాబా - పావు కప్పు

వెజిటేబుల్ ఆయిల్ - 1 కప్పు

ఆవాలు - 1 టేబుల్ స్పూన్

యాపిల్ సైడర్ వెనిగర్ - 1 టేబుల్ స్పూన్

సాల్ట్ - రుచికి తగినంత

తయారీ విధానం

ఆక్వాఫాబా అంటే ఏంటో అనుకుంటున్నారా? కాబూలీ చనాను నానబెట్టిన లేదా ఉడకబెట్టిన నీటిని ఆక్వాఫాబా అంటారు. శనగలను కడిగి.. 4 లేదా 5 గంటలు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన నీటిలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే వాటితో చారు కూడా పెట్టుకుంటారు చాలామంది. అలాగే మయోనైజ్ చేయడానికి కూడా ఈ నీటిని ఉపయోగిస్తారు. ఆక్వాఫాబా అందుబాటులో లేకుంటే సిల్కాన్ టోఫును ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆవాలను పేస్ట్ చేసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ లేకుంటే నిమ్మరసం ఉపయోగించుకోవచ్చు. 

ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో ఆక్వాఫాబా లేదా సిల్కన్ టోఫు తీసుకోవాలి. బ్లెండర్​తో దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో మస్టర్డ్ పేస్ట్.. యాపిల్ సైడర్ వెనిగర్ లేదా నిమ్మరసం వేసి బాగా కలిసే వరకు బ్లెండ్ చేయాలి. పదార్థాలు అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎగ్​ లేకుండా మయోనైజ్ చేసుకునే విధానం. 

ఇప్పుడు దానిలో వెజిటేబుల్​ ఆయిల్ వేసుకోవాలి. ఈ క్రీమ్​లో నూనె పూర్తిగా కలిసేవరకు బాగా కలపాలి. ఎమల్షన్​ విడిపోతే మళ్లీ మొదటినుంచి చేసుకోవాలి. కాబట్టి నూనె ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ.. ఈ మయోనైజ్​ను తయారు చేసుకోవాలి. మయోనైజ్ మీకు కావాల్సిన టెక్స్చర్ వచ్చిన తర్వాత దానిలో రుచికి తగినట్లు సాల్ట్ వేసుకోవాలి. అంతే మయోనైజ్ రెడీ. మీరు ఫ్లేవర్స్ కోసం వెల్లుల్లి పౌడర్.. ఇతర హెర్బ్స్ వేసుకుని కలిపేయవచ్చు. 

ఇలా తయారు చేసుకున్న మయోనైజ్​ను శుభ్రం చేసిన డబ్బాలో వేసి.. గాలి లోపలికి వెళ్లకుండా గట్టిగా మూత పెట్టాలి. దీనిని ఫ్రిడ్జ్​లో పెట్టుకోవచ్చు. అంతే టేస్టీ, ఎగ్​లెస్​ మయోజనైజ్ రెడీ. మీరు సలాడ్స్, శాండ్​విచ్​లలో దీనిని వేసుకుని రుచిని ఆస్వాదించవచ్చు. 

Also Read : మయోనైజ్​ను ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోండి.. ఏ లొల్లి లేకుండా హాయిగా తినేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Ration Cards: తెలంగాణలో రేషన్‌ కార్డులు పంపిణీపై కీలక అప్ డేట్, ఎన్ని లక్షల కుటుంబాలు ఎంపిక చేశారంటే
తెలంగాణలో రేషన్‌ కార్డులు పంపిణీపై కీలక అప్ డేట్, ఎన్ని లక్షల కుటుంబాలు ఎంపిక చేశారంటే
Nara Lokesh: యుగపురుషుడు ఎన్టీఆర్‌కు భారతరత్న తప్పక వస్తుంది - ఘాట్ వద్ద నారా లోకేష్
Nara Lokesh: యుగపురుషుడు ఎన్టీఆర్‌కు భారతరత్న తప్పక వస్తుంది - ఘాట్ వద్ద నారా లోకేష్
Urvashi Rautela: సిగ్గుగా ఉందంటూ 'డాకు మహారాజ్' నటి పోస్ట్... సైఫ్ అలీ ఖాన్ దాడిపై నోరు జారినందుకు క్షమాపణలు
సిగ్గుగా ఉందంటూ 'డాకు మహారాజ్' నటి పోస్ట్... సైఫ్ అలీ ఖాన్ దాడిపై నోరు జారినందుకు క్షమాపణలు
TTD April 2025 Tickets: తిరుమల భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 2025 దర్శన టికెట్లు విడుదలయ్యాయ్!
తిరుమల భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 2025 దర్శన టికెట్లు విడుదలయ్యాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Ration Cards: తెలంగాణలో రేషన్‌ కార్డులు పంపిణీపై కీలక అప్ డేట్, ఎన్ని లక్షల కుటుంబాలు ఎంపిక చేశారంటే
తెలంగాణలో రేషన్‌ కార్డులు పంపిణీపై కీలక అప్ డేట్, ఎన్ని లక్షల కుటుంబాలు ఎంపిక చేశారంటే
Nara Lokesh: యుగపురుషుడు ఎన్టీఆర్‌కు భారతరత్న తప్పక వస్తుంది - ఘాట్ వద్ద నారా లోకేష్
Nara Lokesh: యుగపురుషుడు ఎన్టీఆర్‌కు భారతరత్న తప్పక వస్తుంది - ఘాట్ వద్ద నారా లోకేష్
Urvashi Rautela: సిగ్గుగా ఉందంటూ 'డాకు మహారాజ్' నటి పోస్ట్... సైఫ్ అలీ ఖాన్ దాడిపై నోరు జారినందుకు క్షమాపణలు
సిగ్గుగా ఉందంటూ 'డాకు మహారాజ్' నటి పోస్ట్... సైఫ్ అలీ ఖాన్ దాడిపై నోరు జారినందుకు క్షమాపణలు
TTD April 2025 Tickets: తిరుమల భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 2025 దర్శన టికెట్లు విడుదలయ్యాయ్!
తిరుమల భక్తులకు అలర్ట్..ఏప్రిల్ 2025 దర్శన టికెట్లు విడుదలయ్యాయ్!
Hyderabad Metro: 13 నిమిషాల్లోనే హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు, గ్రీన్ ఛానల్ నిలిపిన ఓ ప్రాణం
13 నిమిషాల్లోనే హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు, గ్రీన్ ఛానల్ నిలిపిన ఓ ప్రాణం
NTR Death Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తాతకు కళ్యాణ్ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి Watch Video
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తాతకు కళ్యాణ్ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి Watch Video
Game Changer Piracy: టాలీవుడ్‌ ఇప్పుడూ స్పందించదా... 'గేమ్ చేంజర్' లీకు వీరుడు... తెలిసినవాడేనా?
టాలీవుడ్‌ ఇప్పుడూ స్పందించదా... 'గేమ్ చేంజర్' లీకు వీరుడు... తెలిసినవాడేనా?
Chandrababu on Population:  ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
Embed widget