ఈ డిష్​లను మయోనైజ్​తో తింటే అదిరిపోతాయట

Classic Macaroni Saladలో మయోనైజ్​ వల్లే రుచి ఎన్హాన్స్ అవుతుంది.

French Onion Dip From Scratchతో చిప్స్ తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.

చికెన్ సలాడ్​లో కూడా మయోనైజ్ మంచి రుచిని ఇస్తుంది. షవర్మాల్లో కూడా ఉపయోగిస్తారు.

కీరదోస సలాడ్స్​ని చేసుకునేప్పుడు కాస్త మయోనైజ్ వేసి చూడండి.

బర్గర్స్​లో మయొనైజ్​ని ఉపయోగిస్తారు. అందుకే దాని రుచి అంత టేస్టీగా ఉంటుంది.

hot artichoke and spinach dipగా కూడా మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది.

టోస్ట్​పై కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. గార్లిక్​తో లేదా స్పినాచ్​తో మయొనైజ్ ఫ్లేవర్ ఇచ్చి తీసుకోవచ్చు.

కప్​ కేక్స్​పై మయోనైజ్​ని కూడా వేసి ఇస్తారు. ఇది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్​, కేఎఫ్​సి చికెన్ వంటివాటికి కూడా మయోనైజ్​ని సైడ్ డిష్​గా ఇస్తారు.

శాండవిచ్​లలో కూడా మయోనైజ్ మంచి రుచిని ఇస్తుంది. (Images Source : Envato)