IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

IPLలో ముద్దులు - ఫోటో వైరల్, ఆటలో ఈ అడల్ట్ సీన్స్ ఏమిటంటూ నెటిజన్స్ ట్రోలింగ్

ఐపీఎల్ జరుగుతున్న స్టేడియంలో అంతా క్రికెట్‌ను చూస్తూ కేరింతలు కొడుతుంటే.. ఓ జంట మాత్రం ముద్దులాటలో మునిగితేలారు. ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

FOLLOW US: 

కప్పుడు క్రికెట్ మధ్యలో విదేశీయులు ముద్దు పెట్టుకుంటుంటే వింతగా చూశాం. ఛీ, ఆట మధ్యలో ఇవేం పాడు పనులు అనుకొనేవాళ్లం. అయితే, మన దేశం మారిపోయింది. ఇన్నాళ్లూ విదేశాలకే పరిమితమైన బహిరంగ ముద్దులు ఇప్పుడు ఇండియాలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. ఇందుకు ఈ ఫొటోనే నిదర్శనం. 

గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో అంతా కేరింతలు కొడుతూ బిజీగా ఉంటే.. ఓ జంట మాత్రం ముద్దులాటలో లోకాన్ని మరిచిపోయారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న 5వ ఓవర్‌లో ఈ జంట ముద్దుపెట్టుకోవడం కెమేరాకు చిక్కింది. అది లైవ్‌లో కూడా టెలికాస్ట్ అయ్యింది. అంతే, క్షణాల్లో ఆ ఫొటో వైరల్‌గా మారింది. చాలామంది ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆ జంటను ట్రోల్ చేస్తున్నారు. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ ట్వీట్లలో చూడండి. 

Also Read: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?

Also Read: మాంసాహారం, ప్రోటీన్ షేక్స్ బాగా లాగిస్తున్నారా? పురుషులూ, ఇక పడక గదిని మరిచిపోండి!

Published at : 05 Apr 2022 12:30 PM (IST) Tags: Kissing in IPL Kiss in IPL Couple Kissing In IPL Couple Kiss IPL match Kissing

సంబంధిత కథనాలు

Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు

Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు

Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా

Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా

MonkeyPox Virus: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్

MonkeyPox Virus: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

టాప్ స్టోరీస్

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్

Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్

YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

YSRCP Rajyasabha Equation :   వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ?  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?