అన్వేషించండి

Christmas 2024 : క్రిస్మస్ సెలబ్రేషన్స్​కి ట్రిప్​ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇండియాలో బెస్ట్​ ప్లేస్​లు ఇవే

Christmas Celebrations : క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం లేదా.. ఆ సమయంలో వచ్చే సెలవుల్లో వెకేషన్​కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో వెళ్లగలిగే బెస్ట్ ప్లేస్​లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Best Places to Visit in India During Christmas Time : ఇండియాలో ఉంటూ ఫారిన్ కంట్రీల కోసం వర్క్ చేసేవారికి క్రిస్మస్ సమయంలో ఎక్కువ సెలవలు దొరుకుతాయి. అలాగే క్రిస్మస్​ సెలబ్రేషన్స్​ కోసం హాలీడేలు తీసుకునే వారు కూడా ఉంటారు. ఈ సెలవుల సమయంలో ఇండియాలో మీరు కొన్ని ప్రాంతాలను విజిట్ చేయవచ్చు. క్రిస్మస్ సెలబ్రేషన్స్​తో పాటు మంచి ఎక్స్​పీరియన్స్ కావాలనుకునేవారు ఇండియాలోని ఈ బెస్ట్ ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు. 

గోవా

క్రిస్మస్​కి గోవా బెస్ట్ ఆప్షన్ అంటారు. అక్కడ చర్చిలో సెలబ్రేషన్స్ అలా ఉంటాయి మరి. అంతేకాకుండా క్రిస్మస్, న్యూఇయర్ సమయంలో అక్కడి నైట్ లైఫ్ చాలా అందంగా, గ్రాండ్​గా ఉంటుంది. సీ ఫుడ్​ ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఆప్షన్. అక్కడి సెకేథడ్రల్‌లోని, బీచ్​లలోని క్రిస్మస్ పార్టీలను అస్సలు మిస్ కాకండి. ఇది మీకు కచ్చితంగా బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. 

Also Read : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?

కోల్​కత్తా

కోల్​కత్తాలో ఆంగ్లో ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. అక్కడ చర్చ్​లు, వింటర్ స్పెషల్ స్వీట్స్ మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. స్ట్రీట్ ఫుడ్​ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. కిస్మస్ ట్రీలు, లైట్స్​, స్టార్​లతో అక్కడి వీధులు మీకు వెల్​కమ్ చెప్తాయి. 

ఢిల్లీ

ఇండియాలో క్రిస్మస్ సమయంలో మీరు విజిట్ చేయగలిగిన ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. అక్కడి చర్చ్​లను చాలా గ్రాండ్​గా డెకరేట్ చేస్తారు. క్రిస్మస్​కి మీరు అక్కడుంటే ఈవ్ పార్టీలను అస్సలు మిస్​ కావొద్దు. షాపింగ్ మాల్స్​లోని క్రిస్మస్ కార్నివల్స్ మీకు బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తాయి. 

పాండిచ్చేరి

ఇండియాలో మీరు వింటర్​ సమయంలో ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో పాండిచ్చేరి వెళ్తే బెస్ట్ సెలబ్రేషన్స్, ఎక్స్​పీరియన్స్ మీ సొంతమవుతుంది. అక్కడ ఫ్రెంచ్​ కాలనీలో కల్చర్స్ బాగా ఆకట్టుకుంటాయి. లోకల్​గా ఉండే చర్చ్​లను మీరు విజిట్ చేయవచ్చు. ఫ్రెంచ్ వంటకాలు, ప్రశాంతమైన వాతావరణం మీ హాలీడేకి జస్టిస్ చేస్తాయి. 

Also Read : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే

సిమ్లా

హిమాచల్​ ప్రదేశ్​లోని అందమైన హిల్​ స్టేషన్​ అయిన సిమ్లా వెళ్తే మీరు సింపుల్, ప్రశాంతమైన క్రిస్మస్ వేడుకల చూడొచ్చు. లైట్స్​తో అందంగా డెకరేట్ చేసిన చర్చ్​లు బ్యూటీఫుల్ ఎక్స్​పీరియన్స్ ఇస్తాయి. స్ట్రీట్ ఫుడ్ అస్సలు మిస్ కావొద్దు. 

డయ్యూ డామన్

కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూడామన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్​కి మంచి డెస్టినీ అవుతుంది. అక్కడి అందమైన బీట్​లు, డెకరేట్ చేసిన చర్చ్​లు, ట్రెడీషనల్, పోర్చుగీస్ వంటకాలు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తాయి. 

ముంబై, చెన్నై, హైదరాబాద్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం వంటి ప్రాంతాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు బాగా జరుగుతాయి. యునిక్​గా, ట్రెడీషనల్​గా జరుపుకునేందుకు ఇవి బెస్ట్ అని చెప్పవచ్చు. పైగా ఈ ప్రాంతాలకు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్​తో కూడా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ క్రిస్మస్ హాలీడేలకు ఈ ప్రాంతాలను చుట్టేయండి. 

Also Read : ఆంధ్రప్రదేశ్​లోని ఈ ప్రాంతాలకు ఎప్పుడైనా వెళ్లారా? ఈసారి ట్రిప్​కి ప్లాన్ చేసేసుకోండిలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Roster Dating : ఎవరితోనైనా, ఎందరితోనైనా, ఎప్పుడైనా డేట్ చేయొచ్చట.. రోస్టర్ డేటింగ్​లో అమ్మాయిలదే హవా
ఎవరితోనైనా, ఎందరితోనైనా, ఎప్పుడైనా డేట్ చేయొచ్చట.. రోస్టర్ డేటింగ్​లో అమ్మాయిలదే హవా
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Embed widget