అన్వేషించండి

Bobby Deol: రోజుకు 8 గ్లాసుల పాలు తాగేవాడిని అంటున్న ‘యానిమల్’ విలన్ - దానివల్ల నష్టాలేంటో చెప్పిన డాక్టర్లు

Bobby Deol: ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ ఒకప్పుడు 7 నుండి 8 గ్లాసులు పాలు తాగేవాడిని అని చెప్పారు. దానివల్ల జరిగే నష్టాలు ఏంటో డాక్టర్లు వివరించారు.

Bobby Deol: నటీనటుల ఆహారపు అలవాట్లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సినిమాకు, పాత్రకు తగినట్టుగా మారడం కోసం వారు ఎప్పటికప్పుడు తమ అలవాట్లను మార్చుకుంటూ ఉంటారు. అలాగే తాజాగా తనకు ఒకప్పుడు ఉన్న ఆహారపు అలవాట్ల గురించి బయటపెట్టారు ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్. చిన్నప్పుడు తనకు రోజుకు 7 నుంచి 8 గ్లాసుల పాలు తాగే అలవాటు ఉండేదని చెప్పుకొచ్చారు బాబీ. రోజులు గడుస్తున్నకొద్దీ ఆ అలవాటు ఎలా మారిపోయిందో వివరించారు. అయితే అలా ఎక్కువగా పాలు తీసుకోవడం వల్ల లాభనష్టాల గురించి డాక్టర్లు స్పష్టం చేశారు.

పెద్ద గ్లాస్‌లోనే..

‘‘నేను ఒకప్పుడు చాలా పాలు తాగేవాడిని. రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల పాలు తాగేవాడిని. అప్పట్లో నాకు జీర్ణ సమస్యలు ఎందుకు ఉండేవో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నేను కిచెన్‌లో ఉన్న పెద్ద గ్లాస్‌ను వెతికి తీసుకునేవాడిని. ఎందుకంటే అందులో అయితే ఎక్కువ పాలు తాగొచ్చు అని. మా నాన్న ధర్మేంద్రకు గిఫ్ట్‌గా వచ్చిన గ్లాస్ చాలా పెద్దగా ఉండేది. అది నా గ్లాస్ అని, ఎవరినీ ముట్టుకోవద్దని చెప్పేవాడిని’’ అని గుర్తుచేసుకున్నారు బాబీ డియోల్. ఒకప్పుడు తాను అంతలాగా పాలు తాగినా.. ఆ అలవాటు ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఇప్పుడు కేవలం రోజుకు ఒక గ్లాస్ మాత్రమే పాలు తాగుతున్నానని అన్నారు.

పిల్లల్లో ఇలా..

ఒక ప్రముఖ న్యూట్రీషనిస్ట్ చెప్పినదాని ప్రకారం.. ‘‘రోజుకు 7 నుంచి 8 గ్లాసుల పాలు తాగడం అనేది పెద్దవారిలో ఒకలాగా, చిన్నపిల్లల్లో ఒకలాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. పిల్లల్లో ఎముకల బలం పెంచడానికి ఉపయోగపడే క్యాల్షియమ్, విటమిన్ డి, ప్రొటీన్ వంటివి పాలల్లో ఉంటాయి. కానీ పాలు ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగడం, లాక్టోస్ పడకపోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాలలోని చక్కెరను లాక్టోస్ అంటారు. ఎక్కువగా పాలు తీసుకోవడం వల్ల దీని జీర్ణం కష్టమవుతుంది. పిల్లలు ఎదురుగుతున్న క్రమంలో వారికి లాక్టోస్ పడకపోవడం మొదలవుతుంది. దానివల్ల కడుపు ఉబ్బడం, గ్యాస్, డయేరియా, క్రాంప్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి’’ అని తెలుస్తోంది.

పెద్దవారిలో అలా..

ఇక పెద్దవారు కూడా ఎక్కువగా పాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు ఉంటాయని న్యూట్రీషనిస్ట్స్ చెప్తున్నారు. ఎక్కువగా పాలు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువ. పాలలోని కొవ్వు వల్ల శరీరంలోని ట్రైగ్లైసెరైడ్ లెవెల్స్ పెరిగి గుండె సమస్యలు వస్తాయి. పాలలోని క్యాలరీ కంటెంట్ వల్ల పిల్లల్లో ఒబిసిటీ, షుగర్ పేషెంట్లలో షూగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాల ఉత్పత్తి పెరగాలనే ఉద్దేశ్యంతో ఆవులకు IGF - 1 అనే ఇంజెక్షన్ ఇస్తున్నారు. దానివల్ల పలు రకాల క్యాన్సర్లు కూడా రావచ్చు. అందుకే పిల్లలయినా, పెద్దలయినా స్కిమ్ మిల్క్ తాగడం వల్ల ఇలాంటి సమస్యలు దూరమవుతాయని డాక్టర్లు చెప్తున్నారు.

Also Read: అందుకే టాప్ లేకుండా నటించాల్సి వచ్చింది, చాలా బాధపడ్డా: నటి అను అగర్వాల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
KTR vs Revanth: ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
IPL Ban: టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Konaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP DesamAttack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
KTR vs Revanth: ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
IPL Ban: టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
Game Changer: 'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
White House Attack Case: వైట్ హౌస్‌పై దాడికి యత్నం కేసు, తెలుగు యువకుడికి 8 ఏళ్ల జైలుశిక్ష
వైట్ హౌస్‌పై దాడికి యత్నం కేసు, తెలుగు యువకుడికి 8 ఏళ్ల జైలుశిక్ష
Ponnala Laxmaiah: మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
Embed widget