మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఫుడ్స్ తీసుకోండి! జీర్ణ సమస్యలు ఉన్నవారిని వేధించే సమస్య మలబద్దకం. చక్కెర, సోడియం ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మలబద్దకం ఏర్పడుతుంది. మలబద్దకం నుంచి బయటపడాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. యాపిల్స్, సిట్రస్ పండ్లు, ఓట్స్, బీన్స్,క్యారెట్స్, బార్లీతో మలమద్దకం తగ్గుతుంది. మెగ్నీషియం ఉండే నట్స్, పప్పులు, తృణధాన్యాలు కూడా మలబద్దకాన్ని తగ్గిస్తాయి. పెరుగు, మజ్జిగ లాంటి ప్రొ బయోటిక్స్ తో మలమద్దకం తగ్గుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com