అన్వేషించండి

New Study: సింగిల్ మెన్‌కు బ్యాడ్ న్యూస్... అలా ఒంటరిగా జీవిస్తే ఆరోగ్యసమస్యలు అధికంగా వచ్చే అవకాశం, కొత్త అధ్యయన ఫలితం

పెళ్లి చేసుకోకుండా లేక విడాకులు తీసుకునో ఒంటరిగా జీవిస్తున్న మగవారికి ఓ అధ్యయనం కాస్త కలవరపెట్టే ఫలితాన్ని తెలియజేసింది.

ప్రపంచంలో ఒంటరిగా బతుకుతున్న మగవారి సంఖ్య తక్కువేమీకాదు. కొందరు వరుస లవ్ ఫెయిల్యూర్ల వల్ల విరక్తితో పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతుంటే, మరికొందరు వివాహమైనా భార్యతో పొత్తు కుదరక విడాకులు తీసుకుని సింగిల్ గా జీవిస్తున్నారు. మరికొందరు పెళ్లయ్యాక వచ్చే బాధ్యతలను భరించడం ఇష్టం లేక వివాహానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సింగిల్ పురుషులు,  పెళ్ళయిన మగవాళ్లని చూసి ‘స్వేఛ్ఛ లేదని, పెళ్లానికి భయపడతాడని’... ఇలా చాలా జోకులు వేసుకుంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే బరువులు బాధ్యతలు మోసే భర్తలకుంటే ఆరోగ్యం ఈ ఒంటరి మహానుభావులకు ఉండదు. వారు తమకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతురని చెబుతోంది కొత్త అధ్యయనం. 

ఇదీ ఫలితం
డెన్మార్క్ లో యూనివర్సిటీ ఆప్ కోపెన్ హాగెన్లో ఒంటరి పురుషులపై పరిశోధనలు గత కొన్నేళ్లుగా సాగుతున్నాయి. ఆ అధ్యయనం ఫలితాలను ఇటీవల ప్రకటించారు. ఒంటరిగా జీవించడం, విడాకులు, లవ్ ఫెయిల్యూర్లు అధికంగా కావడం అనేది పురుషుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్నట్టు గుర్తించారు. అలాంటి మగవారి శరీరంలో త్వరగా ఇన్ ఫ్లమ్మేషన్ మొదలవుతుందని చెప్పారు. అంటే శరీర అవయవాల్లో వాపు, మంటలు తరచూ కలుగుతుంటాయి. ఇందుకోసం పరిశోధకులు 48 నుంచి 62 వయసు మధ్య ఉన్న 4,835 మందిని పరిశీలించారు. 1986 నుంచి 2011 వరకు 26 ఏళ్ల పాటూ ఈ పరిశోధనలు సాగాయి. వారి ఆరోగ్య డేటాను పరిశీలించారు. 

వారిలో ఒంటరిగా జీవిస్తున్న పురుషులతో పోలిస్తే ఒంటరిగా జీవించని, ఎలాంటి విడాకులు వ్యవహారాలు, ప్రేమ వైఫల్యాలు లేని పురుషులు ఆరోగ్యంగా ఉన్నట్టు తేల్చారు. వారిలో ఇన్ఫ్మ్మేషన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు.  రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రేకప్ లు అనుభవించిన పురుషుల్లో ఇన్ఫ్లమ్మేషన్ స్థాయిలలో 17 శాతం పెరుగుదల కనిపించింది. 

బ్రేకప్ బాధ వీరికే ఎక్కువ
పురుషుల్లో విడాకులు కావడం, సంబంధాలు విచ్చిన్నం కావడం అనేది వారి ఆరోగ్య క్షీణతకు దారితీస్తుందని, పెరిగిన మరణాల శాతంతో సంబంధం కలిగి ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే మహిళల్లో మాత్రం ఇది చాలా తక్కువగా ఉంది. కాబట్టి పురుషులు తమ ఆరోగ్యం కోసమైనా ఒంటరి జీవితాన్ని వదిలిపెట్టాలి. 

Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...

Also read: నెగిటివ్ వచ్చినా వాసనా రుచి తెలియడం లేదా... అయితే ఇలా చేయండి

Also read: ‘ఊ అంటావా మావా’కు స్టెప్పులేసిన టాంజానియా పిలగాడు, అతడు ఎంత పాపులర్ అంటే...

Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది

Also read: నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు పడ్డాయా? అయితే వాటిని పడేయాల్సిందే, లేకుంటే క్యాన్సర్ కారకాలుగా మారచ్చు

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Embed widget