Viral Video: ‘ఊ అంటావా మావా’కు స్టెప్పులేసిన టాంజానియా పిలగాడు, అతడు ఎంత పాపులర్ అంటే...

కిలీ పౌల్ టాంజానియాకు చెందిన యువకుడు. ఇతడికి ఇండియాలో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

FOLLOW US: 

టాంజానియాలో పశువులు మేసుకునే యువకుడు కిలీ పౌల్. ఇన్ స్టాలో ఇతగాడికి  12 లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఇంత ఫాలోవర్లలో ఇండియా నుంచి సగం మందికి పైగా ఉన్నారు. కారణం అతడు బాలీవుడ్ పాటలను ఎంచుకుని వాటిని అతడే పాడుతున్నట్టు నటిస్తాడు. హిందీ తెలియని భాషే అయినా ఆ పదాలను సరిగ్గా పలుకుతూ లిప్ సింక్ మిస్ అవ్వకుండా చూసుకోవడం ఇతడి ప్రత్యేకత. ఆ పాటలు పాడుతూ కిలీ చూపించే హావభావాలు మనుసను కరిగించేస్తాయి. తెగ నచ్చేస్తాయి. అప్పుడప్పుడు పాటలకు డ్యాన్సులు కూడా చేస్తుంటాడు. తనతో పాటూ చెల్లికి కూడా ఈ పని నేర్పాడు. ఇద్దరూ కలిసి డ్యూయెట్లు పాడుతున్న వీడియోలు కూడా అప్ లోడ్ చేస్తుంటాడు కిలీ. అతడి వీడియోలు చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటాయి. తనను తాను టాంజానియన్ కంటెంట్ క్రియేటర్ చెప్పుకుంటాడు కిలీ. 

కిలీ బాలీవుడ్లో హిట్ అయిన పాటలను ఎంచుకుంటాడు. ఈ మధ్య ఒక తెలుగు పాటను కూడా ఎంపిక చేసుకుని డ్యాన్స్ చేశాడు. పుష్పలోని ‘ఊ అంటావా మావా’అతడికి బాగా నచ్చేసింది. ఆ పాటలకు స్టెప్పులేశాడు. పాటకు తగ్గట్టే డ్యాన్సు చేసి ఆకట్టుకున్నాడు. అలాగే పుష్ప హిందీ రీమేక్ నుంచి చూపే బంగారమాయేనా పాటను ఎంచుకున్నాడు. ఆ పాటకు అల్లు అర్జున్ లా కాళ్లీడ్చేస్టెప్పును వేసి తన దైన స్టైల్లో వేశాడు. ఆ వీడియోలు మీరూ చూడండి.  

View this post on Instagram
 
A post shared by Kili Paul (@kili_paul)

View this post on Instagram
 
A post shared by Kili Paul (@kili_paul)

Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది

Also read: నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు పడ్డాయా? అయితే వాటిని పడేయాల్సిందే, లేకుంటే క్యాన్సర్ కారకాలుగా మారచ్చు

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

Published at : 18 Jan 2022 06:27 PM (IST) Tags: Viral video Tanzanian kili paul Oo Antawa Maava Kili paul oo antava maava ఊ అంటావా మావా

సంబంధిత కథనాలు

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!

Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

టాప్ స్టోరీస్

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!