అన్వేషించండి

Cheese Facts: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది

చీజ్ వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లలోనే వీటిని అధికంగా వాడుతున్నారు.

చీజ్ రుచే వేరు. దాన్ని చేరిస్తే పిజ్జా, బర్గర్, నగ్గెట్స్... వంటి వాటి రుచే మారపోతుంది. అన్ని దేశాల్లో చీజ్ లభిస్తుంది. ధర కూడా అన్ని వర్గాల వారికి అందుబాటులోనే ఉంటుంది. అందుకేనేమో వాడకం విపరీతంగా పెరిగింది. చీజ్ లో చాలా రకాలు ఉన్నాయి. వాటి నాణ్యతను బట్టి ధర ఆధారపడి ఉంటుంది. దీన్ని  ఆవు లేదా గేదె పాలు, సోయా పాలతో తయారుచేస్తారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఉంది. దాన్ని గాడిద పాలతో చేస్తారు. కిలో చీజ్ కావాలంటే నలభై అయిదు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఈ చీజ్ ను కేవలం సెర్బియాలోని ఒక ప్రాంతంలో మాత్రమే తయారుచేస్తారు. ఈ చీ‌జ్‌ను ‘పూల్’ అని పిలుస్తారు. ఒక కిలోగ్రామ్ చీజ్ తయారుచేయాలంటే ఆరున్నర గ్యాలన్ల గాడిద పాలు అవసరం. సెర్బియా నుంచే గత 24 ఏళ్లుగా చీజ్ ఎగుమతి అవుతోంది. 

పూల్ చీజ్ తయారీలో 60 శాతం గాడిదపాలను వాడితే, 40 శాతం గొర్రె పాలను వాడతారు. సెర్బియాలోకే గాడిదలు 1000 కన్నా తక్కువ ఉన్నాయి. వాటి పాలను సేకరించి నిల్వచేసి అవి గ్యాలన్ల కొద్దీ అయ్యాక చీజ్ తయారీకి వాడతారు. గాడిద పాలు భారీగా సేకరించాలే చాలా సమయం పడుతుంది... అందుకే ఈ చీజ్ అంత ధర పలుకుతోంది.  దీని రుచి కూడా బాగుండడంతో అమ్మకాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ చీజ్ కోసం ముందుగానే ఆర్డర్లు అందుకుంటారు తయారీ దారులు. 

లీటర్ రూ.పదివేలు
మనదేశంలో కూడా మహారాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. అక్కడ లీటరు పాలు అయిదువలే రూపాయల నుంచి పదివేల రూపాయలకు అమ్ముతున్నారు. ఈ పాలలోని బ్యాక్టిరియాలో దాదాపు 80శాతం లాక్టిక్ యాసిడ్ బాక్టరియా ఉంటుంది. ఇది పొట్టలో వచ్చే రుగ్మతలను నివారిస్తుంది. గుండెజబ్బులు, అంటు వ్యాధులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జ్వరం, ఉబ్బసం వంటి రోగాల చికిత్సకు గాడిద పాలను ఉపయోగిస్తారు. అందుకే వాటి ధర అంతగా పెరిగిపోయింది. 

Also read: నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు పడ్డాయా? అయితే వాటిని పడేయాల్సిందే, లేకుంటే క్యాన్సర్ కారకాలుగా మారచ్చు

Also read: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...

Also read: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?

Also read: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు

Also read: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మద్యం ఇది... వేదాలలో కూడా దీని ప్రస్తావన?

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

టాప్ హెడ్ లైన్స్

How To Get Rid Of Lizards At Home: ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Sink Trap Leak: వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
Pillow Cleaning Tips: దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 
దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget