అన్వేషించండి

వేడి నీటిలో, టీలో తేనె వేసుకుని తాగుతున్నారా? అయితే విషాన్ని తాగుతున్నట్టే

తేనె మంచిదే కానీ, కానీ దాన్ని తాగే పద్దతిలో తాగాలి.

తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో దీని పాత్ర ప్రధానమైనదే. ఎన్నో రోగాలకు ఇది మందుగా పనిచేస్తుంది. అయితే ప్రతి పదార్థాన్ని తీసుకునే పద్ధతిలో తినాలి. తేనెను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే చాలు. ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. గది ఉష్ణోగ్రత వద్దే దాన్ని తినాలి. అప్పుడే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలా మంది వేడి నీళ్లలో, వేడి పానీయాల్లో కలుపుకుని తాగుతూ ఉంటారు. వీటివల్ల ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువ. 

ప్రాచీన కాలం నుండి తేనె భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. ఉదయం పూట గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగేవారు ఎంతో మంది.  అలా తాగడం వల్ల బరువు తగ్గుతారని, శరీరం డిటాక్సిపికేషన్ అవుతుందని అంటారు. కానీ వేడి నీటిలో తేనె వేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు అధికంగా నిండి ఉంటాయి.దీన్ని వేడి నీటిలో కలపడం వల్ల దాని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ఆయుర్వేదం ప్రకారం, తేనెను వేడి నీటిలో కలపడం వల్ల అమా వంటి విషపదార్ధాలను విడుదల అవ్వచ్చు. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణ,  శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. 

తేనెను సాంప్రదాయకంగా వంటలో వాడతారు. ముఖ్యంగా పాశ్చాత్య వంటల్లో దీన్ని భారీగా వాడతారు. అయితే వేడి పాన్ కేక్‌పై తేనెను వేయడం, వేడి వంటలపై తేనెను చల్లడం వంటివి చేస్తుంటారు. అధిక ఉష్ణోగ్రత వద్ద తేనే విషపూరితం అవుతుంది. హైడ్రాక్సీమీథైల్ఫర్‌ఫ్యూరల్ లేదా హెచ్‌ఎమ్‌ఎఫ్ అని పిలిచే టాక్సిన్ ‌విడుదల అవుతుంది. ఇది క్యాన్సర్ కారకంగా మారుతుంది. 

అధికబరువు తగ్గాలని అనుకునేవారు తేనేను తాగడం మంచిదే. చక్కెరకు బదులు తేనెను వాడడం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. అయితే టీ వేడిగా ఉన్నప్పుడు తేనెను కలపకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్లలోనే తేనె కలుపుకుని తాగాలి.  పండ్ల సలాడ్లు, గోరువెచ్చగా ఉన్న అట్లు, గోరువెచ్చని నీళ్లు... ఇలాంటి వాటిలోనే తేనె కలుపుకోవాలి. 

Also read: ఎక్కిళ్లు ఆగకుండా వస్తున్నాయా? ఇలా చేసి చూడండి ఇట్టే ఆగిపోతాయి

Also read: బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిదే, కానీ ఎక్కువ తాగితే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Embed widget