అన్వేషించండి

Nano Banana Prompts : నానో బనానా ట్రెండ్​లో అబ్బాయిల ఫోటోలు మార్చేయండిలా.. ట్రెండింగ్​లో 5 బెస్ట్ ఫొటో ప్రాంప్ట్​లు ఇవే

Hyper-Realistic Portraits : ఖరీదైన కెమెరాలు అవసరం లేకుండా అబ్బాయిలు ఫోటోలను నిమిషాల్లో అందంగా మార్చే 5 AI ప్రాంప్ట్‌లు ఇక్కడున్నాయి. మీరు కూడా ఈ నానో బనానా ట్రెండ్ ట్రై చేసేయండి.

Tops 5 AI Prompts for Hyper-Realistic Portraits : కొందరికి ఫోటోలు దిగాలంటే ఓ మోస్తరు సిగ్గు ఉంటుంది. మరికొందరు ఫోటోల్లో అంత మంచిగా కనిపించకపోవచ్చు. అలాగే ఫోటో దిగాలంటే మంచి డ్రెస్, లుక్, బ్యాక్​గ్రౌండ్ ఇలా చాలా అంశాలు దృష్టిలో పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి భయాలు అవసరం లేదు. ఇప్పుడు స్టైలిష్ పోర్ట్రెయిట్‌లు కావాలనుకుంటే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ ఫోటో దిగే ప్రక్రియను AI సులభతరం చేసింది. ఒక ప్రాంప్ట్ టైప్ చేస్తే చాలు.. అద్భుతమైన, హైపర్-రియలిస్టిక్ ఫోటోలను పొందవచ్చు. 

నానో బనానా ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలంటే..

నానో బనానా అనేది ఒక తెలివైన AI సాధనంగా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ నానో బనానా ఫోటో ట్రెండ్​లు ఫాలో అవుతున్నారు. ఇది మీ సాధారణ ఫోటోలను కూడా వృత్తిపరమైన, స్టైలిష్ పోర్ట్రెయిట్‌లుగా మార్చేస్తుంది. దీనిని ఉపయోగించి ఎందరో తమ ఫోటోలు ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిలో అద్భుతమైన విషయం ఏంటంటే.. ఇది మీ ముఖం, జుట్టు, చర్మాన్ని ఏమాత్రం మార్చదు. శరీరాన్ని కూడా అలాగే ఉంచుతుంది. కానీ స్టూడియో లైటింగ్, ఫాగ్, లగ్జరీ బ్యాక్‌గ్రౌండ్‌ల ద్వారా మీ లుక్​ని హైలెట్ చేస్తుంది. దీనికోసం మీరు నార్మల్ ఫోటోను అప్​లోడ్ చేస్తే చాలు. ఒక ప్రాంప్ట్ ఎంచుకుని.. AIకి ఇస్తే సరిపోతుంది. మరి స్టూడియో తరహాలో అబ్బాయిలు స్టైలిష్ ప్రోర్టైయిట్​లను రూపొందించేందుకు ఈ 5 ప్రాంప్ట్​లు ట్రై చేయవచ్చు 

ప్రాంప్ట్ 1 – డార్క్ స్టూడియో పోర్ట్రెయిట్

Nano Banana Prompts : నానో బనానా ట్రెండ్​లో అబ్బాయిల ఫోటోలు మార్చేయండిలా.. ట్రెండింగ్​లో 5 బెస్ట్ ఫొటో ప్రాంప్ట్​లు ఇవే

“Generate a hyper-realistic portrait of the uploaded person, preserving their exact facial features, hairstyle, skin tone, and body identity. 
Scene: dark studio with light fog.
Lighting: single top-left softbox with rim light on the shoulders. 
Outfit: black suit, white shirt, and tie. 
Angle: waist-up, slightly turned. 
Style: 8K, cinematic, editorial.”

ప్రాంప్ట్ 2 – గోల్డెన్ అవర్ అవుట్‌డోర్స్

Nano Banana Prompts : నానో బనానా ట్రెండ్​లో అబ్బాయిల ఫోటోలు మార్చేయండిలా.. ట్రెండింగ్​లో 5 బెస్ట్ ఫొటో ప్రాంప్ట్​లు ఇవే

“Create a full-body portrait of the uploaded person, keeping the face and body exactly as they are. The person is standing on a hill during the golden hour, with the sun behind their head creating a rim light. 
Outfit : casual white shirt, light brown pants, and sneakers. 
Environment: green hills, wildflowers, and soft sunlight. 
Camera angle: eye level, shallow depth of field. 
Style: ultra-realistic, cinematic, 8K.”

ప్రాంప్ట్ 3 – అర్బన్ స్ట్రీట్ ఫ్యాషన్

Nano Banana Prompts : నానో బనానా ట్రెండ్​లో అబ్బాయిల ఫోటోలు మార్చేయండిలా.. ట్రెండింగ్​లో 5 బెస్ట్ ఫొటో ప్రాంప్ట్​లు ఇవే

“A hyper-realistic portrait of the uploaded person, preserving the exact face, hair, skin, and body. 
Pose: leaning against a brick wall with hands in pockets. 
Outfit: black hoodie, ripped jeans, and sneakers. 
Lighting: overcast with soft shadows. Environment 
details: graffiti on the wall and puddles on the ground. 
Angle: 3/4 view, waist-up. 
Style: 8K, cinematic, fashion editorial.”

ప్రాంప్ట్ 4 – లగ్జరీ కార్ సెట్టింగ్

Nano Banana Prompts : నానో బనానా ట్రెండ్​లో అబ్బాయిల ఫోటోలు మార్చేయండిలా.. ట్రెండింగ్​లో 5 బెస్ట్ ఫొటో ప్రాంప్ట్​లు ఇవే

“Create a realistic portrait of the uploaded person, keeping the exact facial features unchanged. The person is sitting on the hood of an orange sports car inside a garage. 
Outfit: white shirt, brown pants, and a leather watch. 
Lighting: soft sunlight coming through the garage door, with reflections on the car. 
Angle: overhead 3:4 full-body view. 
Style: 8K, cinematic, photorealistic.”

ప్రాంప్ట్ 5 – మిస్టీ ఫారెస్ట్

Nano Banana Prompts : నానో బనానా ట్రెండ్​లో అబ్బాయిల ఫోటోలు మార్చేయండిలా.. ట్రెండింగ్​లో 5 బెస్ట్ ఫొటో ప్రాంప్ట్​లు ఇవే

“A full-body portrait of the uploaded person, preserving the exact face and body. The person is standing on a foggy forest path with moist ground reflecting light. 
Outfit: white cargo shirt, black pants, and sneakers. 
Lighting: soft morning light with gentle shadows. 
Angle: low angle, wide lens. 
Style: cinematic, hyper-realistic, 8K.”

ఈ ప్రాంప్ట్​లను నేరుగా ఏఐకి ఇచ్చి.. మీ నార్మల్ ఫోటో అప్​లోడ్ చేస్తే.. ఇలాంటి అద్భుతమైన పిక్స్ మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రాంప్ట్స్ ట్రై చేసేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget