అన్వేషించండి

Navratri Dandiya AI looks : దసరా స్పెషల్ AI లుక్స్.. దాండియా లుక్స్ కోసం Gemini AIకి ఈ ప్రాంప్ట్స్ ఇచ్చేయండి

Garba Looks Using Google Gemini AI : గూగుల్ జెమిని AIతో మీ సింపుల్ సెల్ఫీని దాండియా లుక్లో అందంగా మార్చేయవచ్చు. దానికి సంబంధించిన ప్రాంప్ట్స ఇక్కడున్నాయి. చూసేయండి.

Google Gemini AI prompts for Dussehra : దసరా నవరాత్రి సమయంలో రంగురంగుల దుస్తులు, మెరిసే లైట్లు, గర్బా, దాండియా ఇలా చాలా ఉంటాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా, స్టైలిష్‌గా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా దాండియా నైట్‌లో అమ్మాయిలు అందమైన లేహంగా-చోలీ వేసుకుని.. అబ్బాయిలు కుర్తా-పైజామాలతో ముస్తాబై దాండియా చేస్తారు. ఆ సమయంలో కొన్ని సందర్భాల్లో దిగినా.. అవి మనం ఊహించని విధంగా వస్తాయి. అలాగే కొన్నిసార్లు లైటింగ్ సరిగ్గా ఉండదు. కొన్నిసార్లు బ్యాక్‌గ్రౌండ్ బాగుండదు. కొన్నిసార్లు మీరు ఫోటోకు బెస్ట్ పోజు కూడా ఇవ్వలేరు. మరికొన్ని సందర్భాల్లో దాండియాకి వెళ్లలేని పరిస్థితి వస్తుంది. అయితే మీరు ఆ వైబ్​ని మిస్​ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు Google Gemini AI మీ ఆలోచనలతో, రియలిస్టిక్​గా కనిపించే దాండియా లుక్స్ ఇవ్వనుంది. మరి వాటిని ఎలా తయారు చేయాలో.. ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలో చూసేద్దాం. 

Google Gemini AI 

Google Gemini AI ఈజీగా మీ ఫోటోలను నచ్చినట్లు జనరేట్ చేసి ఇస్తుంది. మీరు ఇచ్చే ప్రాంప్ట్‌లకు అనుగుణంగా మీ లుక్​, బ్యాక్‌గ్రౌండ్, స్టైల్‌లను మార్చేస్తుంది. మీరు పండుగ సమయంలో ఎలా కనిపించాలనుకుంటున్నారో.. ఏమి డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో.. వాటినే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సెకన్లలో Gemini AI మీ దాండియా లుక్​ను రెడీ చేస్తుంది. సోషల్ మీడియాలో మీరు కూడా ఈ ఫోటోలు పోస్ట్ చేసి.. ట్రెండ్ అవ్వచ్చు. అయితే ఎలాంటి ప్రాంప్ట్స్ ఇస్తే.. ఎలాంటి లుక్స్ వస్తాయో ఇప్పుడు చూసేద్దాం.

సులభమైన ప్రాంప్ట్‌లతో దాండియా లుక్స్

  • సెల్ఫీతో దసరా పోస్టర్‌ : Transform my selfie into a Navratri poster vibrant chaniya choli, festive background, retro film grain, and bold typography.
  • క్లాసిక్ దాండియా లుక్: Create a stylised image of me in a black and red lehenga with heavy silver jewellery, set against a temple backdrop with flickering diyas.
  • స్టూడియో స్టైల్ పోర్ట్రెయిట్: Create a festive studio portrait of me in a royal purple ghagra choli with zari embroidery, holding dandiya sticks, with a soft spotlight background.
  • గ్రూప్ గర్బా సీన్: Design a group Garba scene with me and friends in coordinated outfits, dancing in sync under a canopy of fairy lights and festive arches.
  • సాంప్రదాయ లుక్: Create a cinematic Navratri scene with me mid-twirl in a flowing lehenga, surrounded by rangoli patterns and glowing lanterns.
  • గర్బా లుక్: I'm in a teal and gold chaniya choli, my partner in a matching kurta, both dancing under a canopy of lights.
  • కొన్ని ప్రత్యేకమైన లుక్స్ కోసం: Design a Navratri look featuring me in a pastel lehenga with floral embroidery, surrounded by marigold garlands and diya lights.

డాండియా ఫోటోను AIతో ఎలా చేయాలంటే

ముందుగా మీరు ఎలాంటి దుస్తులు, రంగు, బ్యాక్‌గ్రౌండ్, స్టైల్ కోరుకుంటున్నారో తెలుసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వండి. ఉదాహరణకు, bright colorful dandiya night, spinning sticks, vibrant traditional attire, joyful dance moves. ఇప్పుడు ఆ ప్రాంప్ట్​ను Google Gemini AIలో పేస్ట్ చేయండి. కొన్ని సెకన్లలో మీ దాండియా పిక్ రెడీ. మరి ఇంకేమి ఆలస్యం. మీరు కూడా ఈ తరహా లుక్స్​ ట్రై చేసేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget