ఢిల్లీలో చూడదగ్గ అందమైన ప్రదేశం ఇదే

Image Source: pinterest

వారాంతాల్లో లేదా సెలవుల్లో మీరు ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారా?

Image Source: pinterest

గార్డెన్ వంటి ప్రదేశాలు కుటుంబం, స్నేహితులతో గడపడానికి ఉత్తమమైనవి.

Image Source: pinterest

అలాంటివి ఢిల్లీలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఏ సీజన్లలో అయినా చూడదగ్గ ప్రదేశమిదే.

Image Source: pinterest

ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చూడదగ్గ ప్రదేశం ఒకటి ఉంది.

Image Source: pinterest

రాష్ట్రపతి భవన్ కా అమృత్ ఉద్యాన వనం మీరు చూసేందుకు అనువైనది.

Image Source: pinterest

ఇది మీకు ప్రశాంతమైన వాతావరణం. అందమైన పువ్వులు, పచ్చదనంతో ఈ ప్రదేశం ఆకట్టుకుంటుంది.

Image Source: pinterest

ఢిల్లీలోని ఈ గార్డెన్లు పిల్లలకు, వృద్ధులకు, స్నేహితులకు అనువైన ప్రదేశంగా చెప్తారు.

Image Source: pinterest

ఇప్పటికీ మీరు దీనిని చూడకపోతే ఈ సారి సెలవులకు వెళ్లి చూసి వచ్చేయండి.

Image Source: pinterest