ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు ఎక్కువగా మందు తాగుతున్నారో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం పెరుగుతోంది.

Image Source: pexels

మద్యం పురుషులే కాదు మహిళలు కూడా బాగా తాగుతున్నారు.

Image Source: pexels

మరి ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారో చూసేద్దాం.

Image Source: pexels

భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్​కు చెందిన అమ్మాయిలు అత్యధికంగా మద్యం సేవిస్తారట.

Image Source: pexels

అరుణాచల్ ప్రదేశ్​లో 24.2 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు.

Image Source: pexels

అనంతరం సిక్కింలో 16.2 శాతం మంది అమ్మాయిలు మద్యం సేవిస్తున్నారట.

Image Source: pexels

సిక్కిం తర్వాత అస్సాంలోని 7.3 శాతం మంది అమ్మాయిలు డ్రింక్ తాగుతున్నారు.

Image Source: pexels

సిక్కింలో మద్యం తయారు చేసే, తాగే ఒక పురాతన సాంప్రదాయం ఉంది. ఇక్కడ విస్కీ ప్రసిద్ధి చెందింది.

Image Source: pexels

తెలంగాణలో 6.7 శాతం మంది డ్రింక్ చేసేందుకు ఇష్టపడుతున్నారట.

Image Source: pexels