CIBIL స్కోరును ఇలా పెంచుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

బ్యాంక్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందడానికి ముందు బ్యాంక్ మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేస్తుంది.

Image Source: pexels

మంచి సిబిల్ స్కోర్ ఉంటే సులభంగా రుణం పొందవచ్చు. వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది.

Image Source: pexels

సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ పొందడంలో ఇబ్బంది ఉంటుంది.

Image Source: pexels

అందుకే సిబిల్ స్కోర్‌ను ఎలా మెరుగుపరచుకోవచ్చో చూసేద్దాం.

Image Source: pexels

EMIని లేట్గా కడితే దాని ఎఫెక్ట్ సిబిల్ స్కోర్ మీద ఉంటుంది. కాబట్టి మీరు ఆటో-పే లేదా రిమైండ్ పెట్టుకుని పే చేయాలి.

Image Source: pexels

అన్ని క్రెడిట్ కార్డ్ బకాయిలను సకాలంలో చెల్లించండి. ఇది కూడా సిబిల్ స్కోర్​పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

Image Source: pexels

కనీసం మినిమం అమౌంట్ అయినా చెల్లించాలి. లేకపోతే చెల్లింపు చేయని రికార్డు సిబిల్​పై పడుతుంది.

Image Source: pexels

క్రమం తప్పకుండా మీ సిబిల్ స్కోర్​ను చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోవాలి.

Image Source: pexels

పదే పదే లోన్ లేదా కార్డు కోసం దరఖాస్తు చేయడం వల్ల కూడా స్కోరుపై చెడు ప్రభావం పడుతుంది.

Image Source: pexels

ఎఫ్డీకి బదులుగా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఇది స్కోర్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Image Source: pexels