అన్వేషించండి

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 314 ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

న్యూఢిల్లీలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఆపరేటర్‌ కమ్‌ టెక్నిషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 314 పోస్టులను భర్తీ చేయనున్నారు.

న్యూఢిల్లీలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఆపరేటర్‌ కమ్‌ టెక్నిషియన్‌ ట్రైనీ(ఓసీటీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 314 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన, సంబంధిత విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 18వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

* ఆపరేటర్‌ కమ్‌ టెక్నిషియన్ ట్రైనీ(ఓసీటీటీ) పోస్టులు

ఖాళీల సంఖ్య: 314.

విభాగాల వారీగా ఖాళీలు..

⏩ మెటలర్జీ: 57 పోస్టులు

ప్లాంట్/యూనిట్‌ల వారీగా ఖాళీలు..

➥ బీఎస్‌ఎల్: 10

➥ బీఎస్‌పీ:  12

➥ సీఎఫ్‌పీ: 01

➥ డీఎస్‌పీ: 10

➥ ఐఎస్‌పీ: 09

➥ ఆర్‌ఎస్‌పీ: 14

➥ ఆర్‌డీసీఐఎస్: 01

⏩ ఎలక్ట్రికల్‌: 64 పోస్టులు

ప్లాంట్/యూనిట్‌ల వారీగా ఖాళీలు..

➥ ఏఎస్‌పీ: 02

➥ బీఎస్‌ఎల్: 17

➥ బీఎస్‌పీ: 15

➥ సీఎఫ్‌పీ: 01

➥ ఐఎస్‌పీ: 13

➥ ఆర్‌ఎస్‌పీ: 08

➥ ఎస్‌ఆర్‌యూ: 08

⏩ మెకానికల్‌: 100 పోస్టులు

ప్లాంట్/యూనిట్‌ల వారీగా ఖాళీలు..

➥ ఏఎస్‌పీ: 03

➥ బీఎస్‌ఎల్: 24

➥ బీఎస్‌పీ: 35

➥ సీఎఫ్‌పీ: 02

➥ డీఎస్‌పీ: 10

➥ ఐఎస్‌పీ: 18

➥ ఆర్‌ఎస్‌పీ: 07

➥ ఆర్‌డీసీఐఎస్: 01

⏩ ఇన్‌స్ట్రుమెంటేషన్‌:17 పోస్టులు

ప్లాంట్/యూనిట్‌ల వారీగా ఖాళీలు..

➥ బీఎస్‌ఎల్: 05

➥ బీఎస్‌పీ: 05

➥ ఐఎస్‌పీ: 03

➥ ఆర్‌ఎస్‌పీ: 04

⏩ సివిల్‌: 22 పోస్టులు

ప్లాంట్/యూనిట్‌ల వారీగా ఖాళీలు..

➥ బీఎస్‌ఎల్: 02

➥ బీఎస్‌పీ: 04

➥ సీఎఫ్‌పీ: 01

➥ ఐఎస్‌పీ: 09

➥ ఆర్‌ఎస్‌పీ: 06

⏩ కెమికల్‌: 18 పోస్టులు

ప్లాంట్/యూనిట్‌ల వారీగా ఖాళీలు..

➥ బీఎస్‌ఎల్: 06

➥ బీఎస్‌పీ: 03

➥ డీఎస్‌పీ: 05

➥ ఐఎస్‌పీ: 04

⏩ సిరామిక్‌: 06 పోస్టులు

ప్లాంట్/యూనిట్‌ల వారీగా ఖాళీలు..

➥ ఐఎస్‌పీ: 02

➥ ఆర్‌ఎస్‌పీ: 04

⏩ ఎలక్ట్రానిక్స్‌:08 పోస్టులు

ప్లాంట్/యూనిట్‌ల వారీగా ఖాళీలు..

➥ బీఎస్‌ఎల్: 02

➥ బీఎస్‌పీ: 06

⏩ కంప్యూటర్‌/ఐటీ: 20 పోస్టులు

ప్లాంట్/యూనిట్‌ల వారీగా ఖాళీలు..

➥ బీఎస్‌ఎల్: 18

➥ ఆర్‌ఎస్‌పీ: 02

⏩ డ్రాట్స్‌మ్యాన్‌: 02 పోస్టులు

ప్లాంట్/యూనిట్‌ల వారీగా ఖాళీలు..

➥ ఐఎస్‌పీ: 02

అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు మెటలర్జీ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్ ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, మెకానికల్‌, కెమికల్‌, సిరామిక్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి ఉండాలి. ఓసీటీటీ-డ్రాట్స్‌మ్యాన్‌ పోస్టుకు ఏడాది పాటు డ్రాఫ్ట్స్‌మ్యాన్/డిజైన్‌గా పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 13 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ. 500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు రూ. 200.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: దేశంలోని ప్రధాన నగరాల్లో.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.02.2024.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.03.2024.

Notification 

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget