అన్వేషించండి

Meta Layoffs 2026: ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !

Facebook Staff Cuts: టెక్ దిగ్గజం మెటా ఫేస్‌బుక్ మాతృసంస్థ లో సాగుతున్న భారీ లేఆఫ్స్ ఒక ఇంజనీర్ మనోవేదనను ప్రపంచానికి చాటిచెప్పాయి. గారీ టే అనే వ్యక్తి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Meta Singapore Layoffs:  టెక్ దిగ్గజం మెటా ఫేస్‌బుక్ మాతృసంస్థ లో సాగుతున్న భారీ లేఆఫ్స్ ఒక ఇంజనీర్ మనోవేదనను ప్రపంచానికి చాటిచెప్పాయి. దాదాపు  8,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో, సింగపూర్‌లో పనిచేస్తున్న గ్యారీ టే అనే సీనియర్ ఇంజనీర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  నిన్న కొత్తగా వచ్చిన ఇంజనీర్‌కు శిక్షణ ఇచ్చాను.. ఈరోజు నా ఉద్యోగం ఊడింది అంటూ ఆయన రాసిన మాటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  కాలంలో మానవ శ్రమకు దక్కుతున్న విలువపై చర్చకు దారితీశాయి.

గ్యారీ టే మెటా కంపెనీలో  దాదాపు 9 ఏళ్ల 9 నెలల పాటు పనిచేశారు. లండన్‌లో జూనియర్ ఇంజనీర్‌గా చేరి, సింగపూర్‌లో సీనియర్ స్థాయికి ఎదిగిన ఆయన.. మెటాలో పనిచేస్తున్న 99 శాతం మంది ఉద్యోగుల కంటే సీనియర్ కావడం విశేషం. ఇంత సుదీర్ఘ కాలం సంస్థ అభివృద్ధికి తోడ్పడినా, తీరా ఒక ఉదయం 4 గంటలకు వచ్చిన ఈమెయిల్ ద్వారా ఆయనను ఇంటికి పంపడం టెక్ ప్రపంచంలోని క్రూరత్వానికి అద్దం పడుతోంది.     

 AI ఇక్కడే ఉంటుంది.. కానీ మనుషులు మాత్రం ఉండలేకపోతున్నారు  అంటూ ఆయన చేసిన వ్యాఖ్య టెక్ వర్కర్లలో నెలకొన్న భయాందోళనలను ప్రతిబింబిస్తోంది. గత ఏడాది కాలంగా తన పనివేగాన్ని AI సాయంతో 200-300 శాతం పెంచుకున్నానని, అయినప్పటికీ మానవ మేధస్సు కంటే ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌లకే కంపెనీ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
జూలైలో పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి చేదు వార్త వినాల్సి రావడం తనను కలచివేసిందని గ్యారీ పేర్కొన్నారు. 15 ఏళ్ల పాటు మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవం తనకు ఉన్నందున, రాబోయే రోజుల్లో తన కెరీర్ ఆప్షన్లను పునఃసమీక్షించుకుంటానని చెప్పారు. వేల సంఖ్యలో నిరుద్యోగులుగా మారిన మెటా ఉద్యోగులను గౌరవించాలని, వారికి మద్దతుగా నిలవాలని ఆయన నెటిజన్లను కోరారు.

మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ పంపిన అంతర్గత మెమో ప్రకారం.. కంపెనీలో మేనేజర్ల సంఖ్యను తగ్గించి, దాదాపు 7,000 మందిని నేరుగా AI సంబంధిత ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారు. ఖర్చు తగ్గించుకోవడానికి, ఆటోమేషన్‌ను పెంచడానికి మెటా చేస్తున్న ఈ ప్రయోగాలు గ్యారీ వంటి నిపుణులను బలితీసుకుంటున్నాయి. సంస్థను నిర్మించడంలో కీలకపాత్ర పోషించిన పాత ఉద్యోగులను కూడా కనికరం లేకుండా తొలగించడంపై టెక్ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.                         

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prakash Raj: ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి! జర్నలిస్టుల అరెస్టులపై ఏపీలో మొదలైన కొత్త పొలిటికల్ వార్!
ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి! జర్నలిస్టుల అరెస్టులపై ఏపీలో మొదలైన కొత్త పొలిటికల్ వార్!
Embed widget