అన్వేషించండి

IOCL Recruitment: ఐవోసీఎల్‌లో 1720 ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు, అర్హతలివే

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్), రిఫైనరీస్ డివిజన్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1720 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్), రిఫైనరీస్ డివిజన్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1720 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలుగల అభ్యర్థులు నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 1720

⏩ ట్రేడ్ అప్రెంటిస్– అటెండెంట్ ఆపరేటర్: 421

అర్హత: బీఎస్సీ(భౌతిక శాస్త్రం, గణితం, కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి.

⏩ ట్రేడ్ అప్రెంటిస్(ఫిట్టర్): 189

అర్హత: మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటిఐ(ఫిట్టర్ ట్రేడ్) ఉత్తీర్ణత ఉండాలి.

⏩ ట్రేడ్ అప్రెంటిస్ బాయిలర్(మెకానికల్): 59

అర్హత: బీఎస్సీ(భౌతిక శాస్త్రం, గణితం, కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి.

⏩ టెక్నీషియన్ అప్రెంటిస్(కెమికల్): 345

అర్హత: డిప్లొమా(కెమికల్ ఇంజినీర్/ రిఫైనరీ &పెట్రో-కెమికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.

⏩ టెక్నీషియన్ అప్రెంటిస్(మెకానికల్): 169

అర్హత: డిప్లొమా(మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.

⏩ టెక్నీషియన్ అప్రెంటీస్(ఎలక్ట్రికల్): 244

అర్హత: డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.

⏩ టెక్నీషియన్ అప్రెంటీస్(ఇన్‌స్ట్రుమెంటేషన్): 93

అర్హత: డిప్లొమా(ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్&ఎలక్ట్రానిక్స్ /ఇన్‌స్ట్రుమెంటేషన్& కంట్రోల్ ఇంజినీర్) ఉత్తీర్ణత ఉండాలి.

⏩ ట్రేడ్ అప్రెంటిస్ (సెక్రటేరియల్ అసిస్టెంట్): 79

అర్హత: బీఏ/బీఎస్సీ/ బీకామ్ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ ట్రేడ్ అప్రెంటిస్ (అకౌంటెంట్): 39

అర్హత: బీకామ్ ఉత్తీర్ణత ఉండాలి.

⏩ ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్): 49

అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

⏩ ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్): 33

అర్హత: ఇంటర్ పాస్‌తో పాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌లో స్కిల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.10.2023 నాటికి 18 -24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(ఎన్‌సీఎల్)/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 21.10.2023 (10:00 గంటలు)

🔰 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20.11.2023 17:00 గంటలకు

🔰 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం తాత్కాలిక తేదీ: 27.11.2023 నుండి 02.11.2023 వరకు

🔰 రాత పరీక్ష కోసం తాత్కాలిక తేదీ: 03.12.2023

🔰 రాత పరీక్ష ఫలితాల వెల్లడి: 08.12.2023

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: 13.12.2023 నుండి 21.12.2023 వరకు

Notification 

Website

ALSO READ:

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget