అన్వేషించండి

CSIR-4PI: ఫోర్త్‌ పారడైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో టెక్నికల్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

CSIR-4PI Recruitment: బెంగళూరులోని సీఎస్ఐఆర్‌కు చెందిన ఫోర్త్ పారడైమ్ ఇన్‌స్టిట్యూట్‌(సీఎస్ఐఆర్-4పీఐ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

CSIR-4PI Recruitment:బెంగళూరులోని సీఎస్ఐఆర్‌కు చెందిన ఫోర్త్ పారడైమ్ ఇన్‌స్టిట్యూట్‌(సీఎస్ఐఆర్-4పీఐ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పది, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌), బీసీఏ ఉత్తీర్ణత, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 17

టెక్నికల్‌ అసిస్టెంట్‌: 15 పోస్టులు

➥ పోస్ట్ కోడ్(TA-2401)- 03 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో డిప్లొమా(సమానమైన CGPA), కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/టెక్నాలజీ లేదా తత్సమానం విభాగాలో ఉత్తీర్ణతతో పాటు , కంప్యూటర్/ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్) లేదా కనీసం 60% మార్కులతో బీసీఏ(సమానమైన CGPA) అండ్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 1 సంవత్సరం పూర్తి టైమ్ కంప్యూటర్ సంబంధిత ప్రొఫెషనల్ అర్హత, సిస్టమ్ మరియు నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

➥ పోస్ట్ కోడ్(TA-2402)- 01 పోస్టు

➥ పోస్ట్ కోడ్(TA-2403)- 01 పోస్టు

వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు.

➥ పోస్ట్ కోడ్(TA-2404)- 03 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో డిప్లొమా(సమానమైన CGPA), కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/టెక్నాలజీ లేదా తత్సమానం విభాగాలలో ఉత్తీర్ణతతో పాటు , కంప్యూటర్/ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్) లేదా కనీసం 60% మార్కులతో బీసీఏ(సమానమైన CGPA) అండ్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 1 సంవత్సరం పూర్తి టైమ్ కంప్యూటర్ సంబంధిత ప్రొఫెషనల్ అర్హత, సిస్టమ్ మరియు నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 31 సంవత్సరాలు మించకూడదు.

➥ పోస్ట్ కోడ్(TA-2405)- 01 పోస్టు
అర్హత: కనీసం 60% మార్కులతో డిప్లొమా(సమానమైన CGPA), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీ లేదా తత్సమానం, ఎలక్ట్రికల్ సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

➥ పోస్ట్ కోడ్(TA-2406)- 01 పోస్టు
అర్హత: కనీసం 60% మార్కులతో డిప్లొమా(సమానమైన CGPA), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీ లేదా తత్సమానం, ఎలక్ట్రికల్ సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు.

➥ పోస్ట్ కోడ్(TA-2407)- 01 పోస్టు
అర్హత: కనీసం 60% మార్కులతో డిప్లొమా(సమానమైన CGPA), సివిల్ ఇంజినీర్/టెక్నాలజీ లేదా తత్సమానం, సివిల్ సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

➥ పోస్ట్ కోడ్(TA-2408)- 01 పోస్టు
అర్హత: కనీసం 60% మార్కులతో డిప్లొమా(సమానమైన CGPA), ఎలక్ట్రానిక్స్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ లేదా తత్సమానం, ఎలక్ట్రానిక్స్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్)తో పాటు సంబంధిత విభాగాలలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

➥ పోస్ట్ కోడ్(TA-2409)- 01 పోస్టు
అర్హత: కనీసం 60% మార్కులతో డిప్లొమా(సమానమైన CGPA), ఎలక్ట్రానిక్స్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ లేదా తత్సమానం, ఎలక్ట్రానిక్స్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్)తో పాటు సంబంధిత విభాగాలలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 31 సంవత్సరాలు మించకూడదు.

➥ పోస్ట్ కోడ్(TA-2410)- 01 పోస్టు
అర్హత: కనీసం 60% మార్కులతో డిప్లొమా(సమానమైన CGPA), ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ లేదా తత్సమానం, ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్/అగ్రికల్చర్)తో పాటు సంబంధిత విభాగాలలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

➥ పోస్ట్ కోడ్(TA-2411)- 01 పోస్టు

➥ టెక్నీషియన్‌-I: 01 పోస్టు
అర్హత: కనీసం 55% మార్కులతో 10వ తరగతి లేదా సైన్స్ సబ్జెక్టులతో తత్సమాన అర్హత ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

➥ డ్రైవర్‌: 01 పోస్టు
అర్హత: 10వ తరగతి లేదా సైన్స్ సబ్జెక్టులతో తత్సమాన అర్హత ఉండాలి. LMV & HMV కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, మోటారు మెకానిజం పరిజ్ఞానం, కనీసం 3 సంవత్సరాల పాటు మోటారు కారు డ్రైవింగ్ అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.

జీత భత్యాలు: నెలకు టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.73,734. టెక్నీషియన్‌/ డ్రైవర్‌ పోస్టులకు రూ.40,466. 

ముఖ్యమైనతేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2024.

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 29.02.2024.

🔰 దరఖాస్తు హార్డుకాపీలు రిజిస్టర్‌ పోస్టులో పంపేందుకు చివరితేదీ: 15.03.2024.

Notification

Online Application

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Embed widget