అన్వేషించండి

CISF Recruitment 2022: ఇంటర్‌ క్వాలిఫికేషన్‌తో CISFలో ఉద్యోగం.. సుమారు డెబ్భైవేల జీతం...

CISFలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

1,149 కానిస్టేబుల్‌(ఫైర్‌) ఉద్యోగాల భర్తీ కోసం  పురుష అభ్యర్థుల నుంచి  CISF దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇవాల్టి(29th)నుంచి ప్రారంభమవుతోంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

పోస్టు పేరు: కానిస్టేబుల్(ఫైర్‌) 
ఖాళీల వివరాలు : 1,149 
జనరల్‌ కేటగిరి: 489 ఉద్యోగాలు
ఈడబ్ల్యూఎస్‌ : 113 ఉద్యోగాలు
ఓబీసీ: 249 ఉద్యోగాలు 
ఎస్సీ: 161 ఉద్యోగాలు 
ఎస్టీ:  137ఉద్యోగాలు 

రాష్ట్రాలవారిగా ఈ ఉద్యోగాలను విభజించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 109 మందిని తీసుకోనున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 79, తెలంగాణ నుంచి ౩౦ మందిని సెలెక్ట్ చేయనున్నారు. ఎక్కువ  సంఖ్యలో బిహార్‌ నుంచి 123 మందిని తీసుకోనున్నారు. 

జీతం: పే లెవల్‌-౩(రూ. 21,700 నుంచి రూ. 69,100)

విద్యార్హతలు: సైన్స్ గ్రూప్‌లో ఇంటర్ పాస్‌ అయిన వాళ్లంతా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. 

ఫిజికల్ డిటేల్స్‌:
ఎత్తు: 165CMS
చాతీ: 77-82CMS
బరువు: ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. 

ఎంపిక విధానం:  PET/PST, రాత పరీక్ష/CBT/DV/DME/RME

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 29-జనవరి-2022 
రిజిస్ట్రేషన్‌కు లాస్ట్ డేట్‌: 04-మార్చ్‌-2022
ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్‌: 07-మార్చ్‌-2022

జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు వంద రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. 
ఫీజులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మోడ్‌లో చెల్లించవచ్చు. 

పదెనిమిదేళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న వారంతా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. 

Also Read:  పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
Also Read:  పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Embed widget