అన్వేషించండి

BOI: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆఫీసర్‌ పోస్టులు- ఈ అర్హతలుండాలి

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

BOI Recruitment: ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్‌ స్కేల్-II, III, IV పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 180 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వానీగా విద్యార్హతలు నిర్ణయించారు.  సరైన అర్హతలు గల అభ్యర్తులు మార్చి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

* ఆఫీసర్‌ స్కేల్- II, III, IV.

ఖాళీల సంఖ్య: 180

⏩ చీఫ్ మేనేజర్: 21 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

➥ ఐటీ (డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్):  02
➥ ఐటీ (నెట్‌వర్క్): 02
➥ ఐటీ (క్లౌడ్ ఆపరేషన్స్) : 02
➥ ఐటీ (ఇన్ఫ్రా): 02
➥ ఐటీ (మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్): 01
➥ ఐటీ (డిజిటల్ చెల్లింపులు): 02
➥ ఐటీ (ఇన్సిడెంట్ మేనేజర్): 01
➥ ఐటీ (ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్): 01
➥ ఐటీ (అప్లికేషన్ మెయింటెనెన్స్ & అడ్మిన్): 01
➥ ఐటీ (అప్లికేషన్ కస్టమైజేషన్) : 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ CISA/ CISM/CISSP అర్హతలతో IT ఆఫీసర్: 02
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఐటీ - సెక్యూరిటీ సెల్: 02
వయోపరిమితి: 01.01.2025 నాటికి 32 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఫిన్‌టెక్: 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఎకనామిస్ట్: 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ సీనియర్ మేనేజర్: 85 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..
➥ ఐటీ(సీబీసీ/Unise): 02
➥ ఐటీ(అప్లికేషన్ మెయింటెనెన్స్ & అడ్మిన్): 03
➥ ఐటీ (అప్లికేషన్ కస్టమైజేషన్): 03
➥ ఐటీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ (కోర్ జావా): 02
➥ ఐటీ (డేటాబేస్): 03
➥ ఐటీ (క్వాలిటీ కంట్రోల్): 01
➥ ఐటీ (ప్రొడక్ట్ మేనేజర్): 01
➥ ఐటీ(మిడిల్‌వేర్): 02
➥ ఐటీ (ఇన్ఫ్రా): 02
➥ ఐటీ (సెక్యూరిటీ మేనేజర్ టూల్స్): 03
➥ ఐటీ (సెక్యూరిటీ అనలిస్ట్): 01
➥ ఐటీ (సెక్యూరిటీ ఆర్కిటెక్ట్): 01
➥ ఐటీ (నెట్‌వర్క్ సెక్యూరిటీ/నెట్‌వర్క్ ఆపరేషన్): 05
➥ ఐటీ (ఫుల్ స్టాక్ జావా డెవలపర్): 03
➥ ఐటీ(డెవలప్‌మెంట్ సెక్యూరిటీ ఆపరేషన్): 02
➥ ఐటీ(టెస్ట్ఆర్కిటెక్ట్): 01
➥ ఐటీ( ప్యాచ్ మేనేజ్‌మెంట్): 02
➥ ఐటీ (క్లౌడ్ ఆపరేషన్స్): 02
➥ ఐటీ(కంప్లైయన్స్): 01
➥ ఐటీ (సెక్యూరిటీ ఇంజినీర్): 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ CISA/CISM/CISSP అర్హతలు కలిగిన ఐటీ ఆఫీసర్: 05
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఐటీ -సెక్యూరిటీ సెల్: 03
వయోపరిమితి: 01.01.2025 నాటికి 27 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ETL డెవలపర్ ఇన్ఫర్మేటికా/స్పార్క్: 01
➥ ML Ops ఫుల్ స్టాక్ డెవలపర్: 01
➥ సిస్టమ్ అడ్మిన్ RHEL, ఓపెన్‌షిఫ్ట్: 01
➥ SAS వియా అడ్మినిస్ట్రేటర్: 01
➥ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్: 01
➥ NOSQL డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: 01
➥ ఒరాకిల్ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: 01
➥ API డెవలపర్: 01
➥ ETL టెస్టర్: 01
➥ జనరల్ AI డెవలపర్: 01
➥ ఫిన్‌టెక్: 02
➥ ప్రాజెక్ట్ మేనేజర్: 03
➥ క్లిక్ BI డెవలపర్: 01
➥ విండోస్ - సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01
➥ డేటా క్వాలిటీ డెవలపర్: 02
➥ API ప్రోడక్ట్ మేనేజర్: 01
➥ డేటా సైంటిస్ట్: 02
➥ డేటా ఇంజినీరింగ్: 01
➥ డేటా ఆర్కిటెక్: 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ రిస్క్: 09
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ కంపెనీ సెక్రటరీ: 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 31 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ లా ఆఫీసర్స్: 17 పోస్టులు

వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ మేనేజర్: 57 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..
➥ ఐటీ (పర్ఫామెన్స్ టెస్టింగ్): 01
➥ ఐటీ (డిజిటల్ పేమెంట్స్): 02
➥ ఐటీ (ఫ్రంట్ ఎండ్ జావాడెవలపర్): 02
➥ ఐటీ (ఆటోమేషన్ టెస్టింగ్): 02
➥ ఐటీ (సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్): 03
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ CISA/CISM/CISSP అర్హతతో ఐటీ: 05
వయోపరిమితి: 01.01.2025 నాటికి 27 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ETL డెవలపర్ ఇన్ఫర్మేటికా/స్పార్క్: 02
➥ UI/ UX డెవలపర్: 01
➥ సిస్టమ్ అడ్మిన్ RHEL, ఓపెన్‌షిఫ్ట్: 02
➥ API డెవలపర్: 04
➥ జనరల్ AI డెవలపర్: 01
➥ ఫిన్‌టెక్ ఆఫీసర్: 04
➥ క్లిక్ BI డెవలపర్: 02
➥ API ప్రోడక్ట్ మేనేజర్: 01
➥ డేటా ఇంజినీరింగ్: 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ : 05
వయోపరిమితి: 01.01.2025 నాటికి 22 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఫైనాన్స్ & అకౌంట్స్ : 02
➥ ఐఎన్‌డీ AS: 03
➥ జీఎస్టీ: 03 
➥ టిడిఎస్: 02
వయోపరిమితి: 01.01.2025 నాటికి 27 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ సివిల్ ఇంజినీర్: 05
➥ ఎలక్ట్రికల్ ఇంజినీర్: 02
వయోపరిమితి: 01.01.2025 నాటికి 23 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఐటీ-హెచ్ఆర్ఎంఎస్: 02
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌, బీఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏలో ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు ఎంఎంజీఎస్‌-2కు రూ.64,820 - రూ.93960, ఎంఎంజీఎస్‌-3కు రూ.85,920 - రూ.1,05,280, ఎంఎంజీఎస్‌-4కు రూ.1,02,300 - రూ.1,20,940.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.03.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.03.2025.

✦ దరఖాస్తు సవరణకు చివరి తేదీ: 23.03.2025.

✦ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 07.04.2025.

✦ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు తేదీలు: 08.03.2025 నుంచి 23.03.2025.

Notification

Online Application

Website  

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget