అన్వేషించండి

Skill Training: ఉపాధి కుటుంబాలకు గుడ్ న్యూస్, ‘ఉన్నతి’ పేరుతో పలు కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ, వీరు మాత్రమే అర్హులు

Skill Courses: ఏపీలో ఉపాధి హామీ కూలీల కోసం ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. వివిధ నైపుణ్య కోర్సుల్లో శిక్షణకు శ్రీకారం చుట్టింది. పదోతరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.

Skill Development Courses: ఉపాధి హామీ కూలీల కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. ‘ఉన్నతి’ పేరుతో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ఉపాధి కూలీలు 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGA)'లోని అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈమేరకు.. ఉపముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, సిబ్బంది శిక్షణపై కూలీలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కూలీల కుటుంబాలు దీర్ఘకాలం ‘ఉపాధి’పైనే ఆధారపడకుండా నైపుణ్యం కలిగిన వృత్తుల్లో ప్రవేశించి అన్ని రంగాల్లో ముందుకు సాగేలా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఎవరు అర్హులు? 
ఈ నైపుణ్య శిక్షణలో చేరడానికిగాను గత ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు మాత్రమే అర్హులు. అదేవిధంగా పదో తరగతి ఉత్తీర్ణులై, 18-45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు శిక్షణకు అర్హులు. 

31 రంగాలు.. 215 కోర్సులు.. 
రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉపాధి హామీ కుటుంబాల కోసం రూపొందించిన ఈ ఉన్నతి స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్ మొత్తం 31 రంగాల్లో 215 కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో మార్కెటింగ్, ఎలక్ట్రిక్‌ అసెంబ్లింగ్, పీసీబీ ఆపరేటింగ్, ఏరోస్పేస్‌-ఏవియేషన్, వ్యవసాయం, బ్యాంకింగ్‌ వంటి రంగాలు ఉన్నాయి.

శిక్షణ కాలంలోనూ కూలీ.. 
ఏదైనా ఉపాధి కోర్సుల్లో చేరిన కూలీల కుటుంబీకులకు 3 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కాలంలో రోజుకు రూ.300 చొప్పున 90 రోజులకు రూ.27,000 చెల్లిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. 

ALSO READ:

 ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్

➥ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు-రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసా?

➥ స్థానిక భాషల్లో వైద్య విద్య - ప్రధాని మోదీ కీలక ప్రకటన 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
Patnam Narendar Reddy: లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
Jio Cheapest Data Voucher: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!
రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!
Pushpa 2: 'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
Patnam Narendar Reddy: లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
Jio Cheapest Data Voucher: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!
రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!
Pushpa 2: 'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
The Rana Daggubati Show: 'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
Vizag Crime News: విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
What is Sitaare Zameen Par: ఆకాశంలో సితారలు - సితారే జమీన్ పర్ - అమీర్ ఖాన్ ఈ సారి నవ్విస్తారా? కన్నీరు పెట్టిస్తారా ?
ఆకాశంలో సితారలు - సితారే జమీన్ పర్ - అమీర్ ఖాన్ ఈ సారి నవ్విస్తారా? కన్నీరు పెట్టిస్తారా ?
Andhra Pradesh News: సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
Embed widget