అన్వేషించండి

Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్

Manoj Bajpayee Reaction : తన గ్రామం నుంచి ఢిల్లీ వరకూ తన 18 ఏళ్ల సినీ జర్నీ తనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్. ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా@2047 కాన్‌క్లేవ్‌లో మాట్లాడారు.

Manoj Bajpayee Reaction On His Role Selection In Movie At ABP Conclave : మూవీస్‌లో తాను చేయబోయే రోల్స్ కంటే స్క్రిప్ట్‌కే తాను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పారు బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయ్. ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా@2047 కాన్‌క్లేవ్‌లో 'టేల్స్ అన్ టోల్డ్ : ప్లేయింగ్ రియల్ హీరోస్' సెషన్‌లో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.

'అదే నాకు ఇన్‌స్పిరేషన్'

రియల్ లైఫ్, ప్రముఖుల బయోగ్రఫీలో రోల్స్‌తో ఎదురయ్యే సవాళ్లు, సహజత్వం, ఇంపార్టెన్స్, పాత్రల ఎంపికను ప్రభావితం చేసే అంశాలపై మనోజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'నేను చేయబోయే రోల్ గుర్తింపు కంటే ప్రధానంగా స్క్రిప్ట్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను వ్యక్తిని ఎంచుకోను. స్క్రిప్ట్‌ను మాత్రమే ఎంచుకుంటాను.

స్క్రిప్ట్‌లో రోల్ నిజమైన వ్యక్తిపై ఆధారపడిందా, చనిపోయిన వారిదా, లేదా ఓ కల్పిత పాత్రదా అన్నది ముఖ్యం కాదు. అద్భుతమైన స్క్రిప్ట్‌లో నేను చేయబోయే రోల్ ఉండాలి. నేను ఇప్పటివరకూ చేయని ఓ సరికొత్తదనాన్ని నాకు అందించాలి. అప్పుడే నాకు ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది.' అని అన్నారు.

'సవాల్ ఆస్వాదిస్తా'

సినిమాలో రోల్ ఏదైనా సరే సవాల్‌తో కూడుకున్నదైతే అది చేయడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తానని చెప్పారు మనోజ్ బాజ్‌పేయ్. 'నేను ఎందుకు నటుడిని అయ్యానని నన్ను నేను తరచుగా ప్రశ్నించుకుంటా. కేవలం కీర్తి, డబ్బు, గుర్తింపు కోసమేనా? నా గ్రామం నుంచి ఢిల్లీ వరకు సాగిన 18 ఏళ్ల ప్రయాణం నాకు చాలా ముఖ్యమైనది. నేను వచ్చినప్పుడు, ఎక్కువ అవకాశాలు అందుబాటులో లేవు. ఒక నటుడు ఒకే రకమైన నటనను అనుసరిస్తూ, పదే పదే ఒకే రకమైన పాత్రలను పోషిస్తూ ఉంటే, అది నాకు విసుగు తెప్పిస్తుంది.' అని అన్నారు.

Also Read : Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget