అన్వేషించండి

Peddi Censor Review - 'పెద్ది' తమిళ్ సెన్సార్ రివ్యూ: కల్ట్ క్లాసిక్ లోడింగ్... ఆకాశానికి ఎత్తేసిన కోలీవుడ్ మీడియా

Peddi Review In Telugu: దుబాయ్, తెలుగు సెన్సార్ నుంచి 'పెద్ది'కి మిక్స్డ్ టాక్ రాగా... తమిళ్ సెన్సార్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కల్ట్ క్లాసిక్ లోడింగ్ అంటూ ట్వీట్లు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెద్ది సినిమాకు తమిళ్ సెన్సార్ నుండి సూపర్బ్ పాజిటివ్ రిపోర్ట్.
  • రామ్ చరణ్ నటన, కథ, ఎమోషన్స్ సినిమాకు ప్రధాన హైలైట్స్.
  • జాన్వీ కపూర్, జగపతి బాబు పాత్రలు సినిమాకు కొత్తదనం.
  • ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, నిర్మాణ విలువలు సినిమాను మెరుగుపరిచాయి.

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన సినిమా 'పెద్ది' (Peddi Movie). జూన్ 3న రాత్రి నుంచి ప్రీమియర్లు. దుబాయ్ సెన్సార్, ఇండియన్ సెన్సార్ నుంచి కాస్త నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అయితే తమిళ్ సెన్సార్ నుంచి సూపర్బ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కల్ట్ క్లాసిక్ లోడింగ్ అంటూ ఆకాశానికి ఎత్తేసింది తమిళ్ సినిమా. 'పెద్ది' తమిళ్ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందో చూడండి.

నెక్స్ట్ లెవల్ స్క్రిప్ట్... రామ్ చరణ్ బెస్ట్!
పవర్ ఫుల్ క్యారెక్టర్స్, స్ట్రాంగ్ ఎమోషనల్ డెప్త్, థియేటర్లలో ప్రేక్షకులు అందరికీ గుర్తుండే విధంగా దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ లెవల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. ఈ సినిమా హైలెట్స్‌లో స్టోరీ కూడా ఉంటుందని తమిళ్ సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్.

  • కథ కంటే ముందు 'పెద్ది' సినిమాకు మెయిన్ హైలైట్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అని మరో టాక్. 'పెద్ది'గా రామ్ చరణ్ తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని సమాచారం. ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, ఎమోషనల్ సీన్స్ గురించి తెలుగు సెన్సార్ అండ్ సినిమా టీమ్ నుంచి సూపర్బ్ టాక్ వచ్చింది. తమిళ్ సెన్సార్ నుంచి కూడా సేమ్ రిపోర్ట్ వచ్చింది.
  • 'పెద్ది'లో రామ్ చరణ్ సరసన అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ నటించారు. ఆమెతో హీరో లవ్ ట్రాక్, ఆ సన్నివేశాలు సినిమాకు కొత్తదనాన్ని ఇచ్చాయట. అలాగే జగపతి బాబు పాత్ర సైతం చాలా శక్తివంతంగా ఉంటుందని తెలుస్తోంది.

Also Read: Ram Charan Peddi First Review - 'పెద్ది' ఫస్ట్ రివ్యూ: కథను మలుపు తిప్పే మరణం... చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా ఎందుకీ మిక్స్డ్ టాక్?

  • ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి తమిళ్ సెన్సార్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆస్కార్ విజేత అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్ళిందట. వృద్ధి సినిమాస్ ఖర్చుకు అసలు ఏమాత్రం వెనుకంజ వేయలేదని, భారీగా సినిమాను తీశారని, స్క్రీన్ మీద ఆ లావిష్‌నెస్ కనిపిస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద కల్ట్ క్లాసిక్ లోడింగ్ అంటున్నారు.

Also Read: Ram Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేయడం వల్ల తమిళంలో ఆ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. అయితే... ఆశించిన రీతిలో ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు 'పెద్ది' ప్రచార చిత్రాల్లో నేటివిటీ కనిపించడం, పల్లెటూరి కథ కావడంతో తమిళ ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. మరి, అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: Peddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : అడవిలో అర్ధరాత్రి భయపెట్టే మిస్టరీ ఏంటి? - ఆ ఓటీటీలోకి తమన్నా లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ
అడవిలో అర్ధరాత్రి భయపెట్టే మిస్టరీ ఏంటి? - ఆ ఓటీటీలోకి తమన్నా లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ
Netflix Top 10 Movies : నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ - ఇవి అస్సలు మిస్ కావొద్దు
నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ - ఇవి అస్సలు మిస్ కావొద్దు
Bethlehem Kudumba Unit OTT : ఓటీటీలోకి 300 కోట్ల బ్లాక్ బస్టర్ - బెత్లహాం కుటుంబ యూనిట్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 300 కోట్ల బ్లాక్ బస్టర్ - బెత్లహాం కుటుంబ యూనిట్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Action Thriller OTT : మరో ఓటీటీలోకి సునీల్ యాక్షన్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలోకి సునీల్ యాక్షన్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
Tiger Tension: వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
Dementia Signs : మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
Embed widget