అన్వేషించండి
Sunny Leone: డ్రమ్ముపై అందాల బొమ్మ - సన్నీలియోన్ ‘కౌ-గర్ల్’ సవారీ
సన్నీ లియోన్ సినీ ప్రస్థానం కేవలం బాలివుడ్‌కే పరిమితం కాలేదు. పలు దక్షిణాది సినిమాల్లో కూడా నటించారు .

Image credit : Sunny Leone / Instagram
1/8

సన్నీ లియోన్ అసలు పేరు కరెన్జిత్ కౌర్. కెనెడియన్ - అమెరికన్ మోడల్. Image Credit: Sunny Leone /Instagram
2/8

సన్నీ లియోన్ మొదటగా తెరపై 2005లో Mtv అవార్డుల్లో రిపోర్ట్ గా కనిపించింది. Image Credit: Sunny Leone /Instagram
3/8

ఆ తర్వాత ఇండియన్ రియాలిటి షో ‘ బిగ్ బాస్ ‘లో పాల్గొన్నారు. Image Credit: Sunny Leone /Instagram
4/8

జాక్పాట్, రాగిణి ఎంఎంఎస్ 2 , ఏక్ పహేలీ, లీలా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Sunny Leone /Instagram
5/8

'కరెంట్ తీగ'తో టాలీవుడ్‌కు పరిచయమైన సన్నీ.. ఆ తర్వాత గరుడ వేగ , కుల్ఫీ, జిన్నా చిత్రాల్లో నటించింది. Image Credit: Sunny Leone /Instagram
6/8

ఎప్పుడూ విదేశాలలో విహరించే సన్నీకి కెనడియన్, అమెరికన్ పౌరసత్వం వుంది. Image Credit: Sunny Leone /Instagram
7/8

సన్నీ లియోన్ నటి, యాక్టివిస్ట్ మాత్రమే కాదు.. రచయిత కూడా. ఆమె ‘స్వీట్ డ్రీమ్స్’ అనే పుస్తకం కూడా రాశారు. Image Credit: Sunny Leone /Instagram
8/8

సన్నీ జీవిత కథను ‘కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్‘ పేరుతో వెబ్ సిరిస్‌గా తెరకెక్కించారు. Image credit : Sunny Leone / Instagram
Published at : 29 Nov 2022 08:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
India At 2047
India At 2047
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion