అన్వేషించండి

Omicron Variant: సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్.. 'ఒమ్రికాన్' అనుమానంతో హైఅలర్ట్!

దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రకు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనే భయంతో ఈ శాంపిల్‌ను ల్యాబొరేటరీకి పంపించారు.

కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్‌పై ఇప్పటికే భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్‌ సహా పలు దేశాలు ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఠానెలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు కల్యాణ్ దోంబివాలీ ముస్పిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

Omicron Variant: సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్.. 'ఒమ్రికాన్' అనుమానంతో హైఅలర్ట్!

అయితే అతనికి సోకింది ఒమ్రికాన్ వేరియంట్ సోకిందా లేదా సాధరణమైనా కొవిడ్ అన్న విషయంపై స్పష్టత లేదు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి నవంబర్ 24న బాధితుడు దోంబివాలీ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

" దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత అతను ఎవరినీ కలవలేదు. ప్రస్తుతం అతను ఆర్ట్ గ్యాలరీ ఐసోలేషన్ సెంటర్‌లో ఉన్నాడు. కేడీఎమ్‌సీ ఆరోగ్య సిబ్బంది హైఅలర్ట్‌లో ఉన్నారు. కొత్త వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొంటాం.                                             "
-      డా. ప్రతిభా పాటిల్, ఆరోగ్య అధికారి

Omicron Variant: సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్.. 'ఒమ్రికాన్' అనుమానంతో హైఅలర్ట్!

బాధితుడి సోదరుడికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇతర కుటుంబ సభ్యులకు ఈరోజు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఒమ్రికాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అధికారులు సర్వ సన్నద్ధంగా ఉన్నారు. సౌతాఫ్రికా నుంచి ముంబయి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచాలని నగర మేయర్ పడ్నేకర్ ప్రకటించారు. వారి పరీక్షల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ పంపనున్నట్లు వెల్లడించారు. 

Also Read: Farm Laws Repealed: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. రైతుల హర్షం

Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత

Also Read: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి

Also Read: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget