అన్వేషించండి

Patanjali: ప్రాణాయామం కేవలం వ్యాయామం కాదు.. ఒక నిత్య క్రమశిక్షణ- పతంజలి వెల్నెస్ సెషన్‌లో బాబా రామ్ దేవ్‌

Pranayama: ప్రాణాయామం కేవలం వ్యాయామం మాత్రమే కాదని అది ఒక నిత్య క్రమశిక్షణ అని రాందేవ్ బాబా అన్నారు.

Patanjali Wellness:  శారీరక సమతుల్యత, మానసిక స్పష్టత కోసం ప్రాణాయామం ఎంతో కీలకమని యోగా గురువు రామ్ దేవ్‌ బాబా పేర్కొన్నారు. హిమాలయాల పాదాల వద్ద ఉన్న వేద్ లైఫ్ పతంజలి వెల్నెస్ నుంచి నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో ఆయన ప్రాణాయామం ప్రాముఖ్యతను వివరించారు. శ్వాస పక్రియతో పాటు ఏకాగ్రతను జోడించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.

ప్రాణాయామం అనేది ఎప్పుడో ఒకసారి చేసేది కాదని, దానిని రోజువారీ క్రమశిక్షణగా మార్చుకోవాలని రామ్ దేవ్‌ సూచించారు. అభ్యాసం చేసే సమయంలో భంగిమ (ముద్ర), శ్వాస వేగం, స్పృహపై పట్టు ఉండాలని వీక్షకులకు అవగాహన కల్పించారు. స్థిరత్వం, ఏకాగ్రతతో చేసినప్పుడే ప్రాణాయామం పూర్తి ఫలితాలను ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఆధునిక జీవన ఒత్తిడిలో మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి స్పృహతో కూడిన శ్వాస తోడ్పడుతుందని ఆయన తెలిపారు. ప్రాణాయామాన్ని ఓపికగా నేర్చుకోవాలని, శరీరం దానికి అలవాటు పడేలా సమయం ఇవ్వాలని సూచించారు. సాధన చేసే సమయంలో పరధ్యానం లేకుండా స్థిరంగా ఉండటం అత్యవసరమని పేర్కొన్నారు.

 హిమాలయ సంప్రదాయంతో అనుసంధానం

దేవభూమిగా పిలిచే హిమాలయ ప్రాంతం తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని రామ్ దేవ్‌ బాబా వివరించారు. వేద్ లైఫ్ పతంజలి వెల్నెస్ అనేది యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, సనాతన జీవనశైలి కలయికగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంతం ఆత్మపరిశీలనకు, క్రమశిక్షణతో కూడిన జీవనానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుందని, ఇక్కడ ప్రాచీన జ్ఞానాన్ని కేవలం పుస్తకాల్లో చదవడమే కాకుండా ఆచరణాత్మకంగా అనుభవించవచ్చని తెలిపారు.

 నిత్య జీవితంలో సంప్రదాయం

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యోగ సాధనను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని రామ్ దేవ్‌ పిలుపునిచ్చారు. ఏకాగ్రతతో చేసే ప్రాణాయామం ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, భారతీయ పురాతన సంప్రదాయాలతో మనల్ని అనుసంధానిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
  
Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.   

 

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget