అన్వేషించండి

Pfizer Covid Pill: ఒమిక్రాన్‌కు ఇక చెక్ .. టాబ్లెట్ వచ్చేసిందోచ్.. త్వరలోనే మార్కెట్లోకి!

ఒమిక్రాన్ వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేసే ఓ టాబ్లెట్‌ను ఫైజర్ కంపేనీ తయారు చేసింది. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది.

ఒమిక్రాన్‌ వేరియంట్ దెబ్బకు ప్రపంచం గడగడలాడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇలాంటి వేళ ఫైజర్ ఓ శుభవార్త చెప్పింది. తాము తయారు చేసిన యాంటివైరల్ కొవిడ్-19 టాబ్లెట్.. ఒమిక్రాన్‌పై 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించింది.

ఒమిక్రాన్‌ వల్ల ఆసుపత్రిలో చేరడం, మరణాలు, హై రిస్క్ నుంచి ఈ పిల్ కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఫైజర్. 1200 మంది రోగులపై గత నెలలో ఈ టాబ్లెట్ ప్రయోగం చేశారు. ఇందులో దాదాపు 89 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌పై టాబ్లెట్ సమర్థవంతంగా పనిచేసినట్లు తేలింది. అనంతరం మరో 1000 మందిపై ఈ అధ్యయనం చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు.

ఏంటీ ఫైజ‌ర్ టాబ్లెట్‌?

ఇది యాంటీ వైర‌ల్ డ్ర‌గ్‌. ఇప్పటివరకు మనం కరోనా సోకుండా మాత్రమే కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి టీకాలు వేయించుకుంటున్నాం. కానీ ఫైజర్ టాబ్లెట్ అలా కాదు కరోనా వైరస్ ఓ వ్య‌క్తిలోకి వెళ్లిన త‌ర్వాత ఆ వ్య‌క్తికి క‌రోనా సోక‌కుండా ఈ డ్ర‌గ్ అడ్డుక‌ట్ట వేయ‌గ‌ల‌ద‌ని ఫైజ‌ర్ సంస్థ చెబుతోంది. పీఎఫ్‌-07321332 అనే ఈ డ్ర‌గ్‌ను గ‌తేడాది మార్చి నుంచి అభివృద్ధి చేస్తోంది. ప్ర‌యోగాల్లో భాగంగా దీనిని హెచ్ఐవీ రోగుల కోసం వాడే రిటోన‌విర్‌తో క‌లిపి ఇస్తున్నారు. ల్యాబ్ ప‌రీక్ష‌ల్లో ఈ యాంటీవైర‌ల్ డ్ర‌గ్ వైర‌స్‌ను నియంత్రిస్తున్న‌ట్లు తేలింది. కొవిడ్ ప్రారంభ ద‌శ‌లో ఉన్న వారిపై ఇది స‌మర్థంగా ప‌ని చేస్తుందని ఫైజ‌ర్ చెబుతోంది

ఎలా వేసుకోవాలి?

ఈ క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొన్నవారికి పీఎఫ్‌-07321332తోపాటు రిటోన‌విర్‌ను ఇస్తారు. వీళ్ల‌లో మూడో వంతు మందికి పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ని ఓ ఔష‌ధాన్ని ఇస్తారు. మిగ‌తా వాళ్ల‌కు ఈ పీఎఫ్‌-07321332 డ్ర‌గ్‌ను రోజూ రెండు పూట‌లా ఐదు నుంచి ప‌ది రోజుల పాటు ఇస్తారు. ఈ ప్ర‌యోగాల్లో డ్ర‌గ్ పూర్తి సుర‌క్షిత‌మ‌ని తేలింది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే త్వరలోనే ఈ డ్ర‌గ్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాల‌ని ఫైజ‌ర్ భావిస్తోంది. 

Also Read: India, Omicron Cases Tally: దేశంలో 49కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. దిల్లీలో కొత్తగా నలుగురికి

Also Read: Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్

Also Read: PM Modi: కాశీ వీధుల్లో కాలినడకన ప్రధాని మోదీ.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు

Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు

Also Read: Elon Musk: అద్దె ఇంట్లో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్

Also Read: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
India vs New Zealand First T20: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
Embed widget