By: ABP Desam | Updated at : 06 Jan 2022 04:38 PM (IST)
Edited By: Murali Krishna
ఆ విమానంలో 125 మందికి కరోనా
ఇటలీ నుంచి పంజాబ్ అమృత్‌సర్‌కు వచ్చిన విమానంలోని 125 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విమానంలో మొత్తం 179 మంది ప్రయాణించారు. ఈ మేరకు అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వీకే సేఠ్ తెలిపారు.
Correction | 125 passengers of an international chartered flight from Italy have tested positive for Covid-19 on arrival at Amritsar airport. Total passengers on the flight were 179: VK Seth, Amritsar Airport Director pic.twitter.com/AOVtkYmQiy
— ANI (@ANI) January 6, 2022
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 26,538 మందికి కరోనా సోకింది. ఒక్క ముంబయిలోనే 15,166 కేసులు నమోదయ్యాయి. 8 మంది వైరస్‌తో మృతి చెందారు. మంగళవారంతో పోలిస్తే మహారాష్ట్రలో కేసులు 43.71 శాతం పెరిగాయి.
డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఒమిక్రాన్ కారణంగా ప్రపంచం మరో కరోనా వేవ్ చూడాల్సి వస్తుందని పేర్కొంది. ఈ వేరియంట్‌ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని సూచించింది. చాలా మంది ఒమిక్రాన్‌కు సాధారణ జలుబు లక్షణాలు మాత్రమే ఉన్నాయని భావిస్తున్నారని.. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదని తేల్చిచెప్పింది.
Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని
Sweat in Sleep: నిద్రలో చెమట పట్టడం ఆ వ్యాధులకు సంకేతం? డాక్టర్‌ను సంప్రదించాల్సిందే!
Dinner Time: రాత్రిభోజనం రోజుకో టైమ్‌కి చేస్తున్నారా? అయితే ఆ సమస్య వచ్చే ముప్పు అధికం
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Fat Removal Surgery: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
KKR Vs LSG Highlights: అయ్యో రింకూ - థ్రిల్లర్‌లో విన్నర్‌గా నిలిచిన లక్నో!
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత