అన్వేషించండి

Child Health: మీ పిల్లలు నులి పురుగుల సమస్యతో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటిస్తూ... సమస్యకు దూరం అవ్వండి

చిన్నారులు నులి పురుగుల సమస్యతో బాధపడుతుంటారు. 1-19 సంవత్సరాల వారిపై ఈ నులి పురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి.

చిన్నారులు నులి పురుగుల సమస్యతో బాధపడుతుంటారు. 1-19 సంవత్సరాల వారిపై ఈ నులి పురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినప్పుడు చేతుల ద్వారా నులి పురుగుల లార్వాలు నోటి ద్వారా కడుపులోకి వెళ్తాయి. పేగుల్లో నులిపురుగులుగా మారి రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకుంటాయి. దీంతో పిల్లల్లో ఎదుగుదల దెబ్బతింటోంది. 

Also Read: FolicAcid: ప్రతి రోజూ ఫోలిక్ యాసిడ్ అందే ఫుడ్ తింటున్నారా? గర్బిణులు మరీ ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి? లేదంటే...

లక్షణాలు: 
నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహార లోపం బారిన పడతారు. ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నులి పురుగులు సంక్రమించిన చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోతుంది. 

Also Read: Cancers: వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేస్తే... క్యాన్సర్ల ముప్పు నుంచి కాస్త తప్పించుకోవచ్చు

ఎలాంటి ఆహారం తీసుకోవాలి: 
* తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పండ్లు, క్యారెట్‌ వంటి ఆహారం కడుపులోని పురుగులను తగ్గించడంలో తోడ్పడుతుంది. 
* పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా మలము ద్వారా నులి పురుగులు బయటికి పోతాయి. 
* విటమిన్‌-సీ, జింక్‌ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కలుషితమైన నీళ్లను తాగకూడదు.

Also Read: Whiten Teeth: పళ్లు తెల్లగా మెరవాలంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా... మీరు ఇంట్లో చేసుకునేందుకు సులువుగా

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు
*  బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం మానుకోవాలి.
*  ఆహారంపై ఈగలు, దోమలు, కీటకాలు వాలకుండా చూడాలి.
* పండ్లు, కూరగాయాలను శుభ్రంగా కడిగిన తర్వాతే వండుకోవాలి. 
*  చేతి గోర్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. 
*  భోజనానికి ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
*  ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

* పిల్లల పేగుల్లో సాధారణంగా మూడు రకాల పురుగులు చేరతాయి. ఏలిక పాములు(ఆస్కారిస్‌ లుంబ్రికాయిడ్స్‌), కొంకి పురుగులు(అంకైలోస్టోమాడియోడెనేల్‌), చుట్ట పాములు (టీనియా సోలియం) అనే మూడు రకాలుంటాయి. 
* ఈ నులిపురుగుల జీవనకాలం 25 ఏళ్లు. వీటి గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి.
* సరిగ్గా ఉడికించని పంది, గొడ్డు మాంసం ద్వారా చుట్టపాములు కడుపులోకి చేరుతాయి. మట్టిలో ఆడితే పాదాల ద్వారా కొంకి పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

 

టాప్ హెడ్ లైన్స్

Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Embed widget