అన్వేషించండి

Fact Check: పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ - అది ఎప్పటి వీడియో తెలుసా?, అసలు నిజం ఏంటంటే!

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుండగా.. అది 2019లో జనసేన లాంగ్ మార్చ్ వీడియో అని 'ఫ్యాక్ట్ లీ చెక్' స్పష్టం చేసింది.

Factly Clarity On Pawan Kalyan Nomination Rally False Video: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 23న భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దీనిపై 'ఫ్యాక్ట్ లీ' స్పష్టత ఇచ్చింది.
Fact Check: పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ - అది ఎప్పటి వీడియో తెలుసా?, అసలు నిజం ఏంటంటే!

క్లెయిమ్: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 2019, నవంబర్ 3న ఏపీ ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరతకు నిరసనగా జనసేన పార్టీ విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కు సంబంధించినవి. దీంతో సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న ఈ వీడియో తప్పుడు వీడియోగా నిర్ధారితమైంది.

అసలు నిజం ఏంటంటే?
Fact Check: పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ - అది ఎప్పటి వీడియో తెలుసా?, అసలు నిజం ఏంటంటే!

జనసేన పార్టీ 2019, నవంబర్ 4న తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 'Aerial View | JanaSena Party Long March at Visakhapatnam Against YSRCP Sand Policy | Pawan Kalyan' అనే శీర్షికతో పబ్లిష్ చేసింది. ఈ వీడియో 03 నవంబర్ 2019న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా ఏపీలో ఏర్పడిన ఇసుక కొరతకు నిరసనగా ఆ పార్టీ విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు సంబంధించినదిగా 'ఫ్యాక్ట్ లీ' స్పష్టం చేసింది. ఈ లాంగ్ మార్చ్ వీడియోను ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ వేసిన సందర్భంగా జరిగిన ర్యాలీ వీడియో అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిర్ధారించింది. ఆ వీడియో లాంగ్ మార్చ్ కు సంబంధించిన వీడియో అని స్పష్టత ఇచ్చింది.
Fact Check: పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ - అది ఎప్పటి వీడియో తెలుసా?, అసలు నిజం ఏంటంటే!

This story was originally published by Factly.in as part of the Shakti Collective. This story has been Edited ABP Desam staff.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget