అన్వేషించండి

Fact Check : కర్ణాటక గుహ నుంచి188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా ? వైరల్ న్యూస్‌లో ఎంత నిజం అంటే ?

Viral Video : సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో 188 ఏళ్ల వృద్ధుడ్ని ఓ గుహనుంచి కాపాడారని ప్రచారం చెబుతున్నారు. నిజానికి అది అబద్దం. అసలు నిజం ఏమిటంటే ?

Viral Video Claims  188-Year-Old  Man Rescued In Bengaluru Fact Check : సోషల్ మీడియాకు ఎలాంటి క్రాస్ చెకింగ్ వ్యవస్థ లేకపోవడంతో చూసేవారికి ఆసక్తికలిగేలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి వ్యూస్ పెంచుకునేందుకు కొంత మంది ట్రిక్స్ ప్లే చేస్తూంటారు. ఈ క్రమంలో అనేక ఫేక్ న్యూస్ వైరల్ అయిపోతూ ఉన్నాయి. అందులో ఒకటి 188 ఏళ్ల వృద్ధుడిని కర్ణాటకలోని ఓ గుహ నుంచి కాపాడారన్న వార్త. బాగా  బక్కచిక్కిపోయిన ఓ వృద్ధుడు పూర్తి స్థాయిలో వంగి నడుస్తూండగా... ఇద్దరు ఆసరాగా పట్టుకున్న ఫోటను చూపించి ఈ ప్రచారం చేస్తున్నారు. కన్సర్నడ్‌  సిటిజన్ పేరుతో మొదట ఈ ఫోటో, వార్తను పోస్టు చేశారు. గంటల్లోనే ఇది మిలియన్ల మందిని ఆకర్షించింది.     

వైరల్ అయిన ఫోటోను విస్తృతంగా షేర్ చేశారు.  కానీ ఇందులో నిజమెంత అని నెటిజన్లు చాలా మంది ప్రశ్నించారు. అంతే  కాదు కొంత మంది వాస్తవాన్ని కూడా బయట పెట్టారు. నిజమేమిటంటే ఆ వృద్ధుడి వయసు 188 ఏళ్లు కాదు. అసలు కర్ణాటక కూడా కాదు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ వృద్ధుడు.. సియారాంబాబాగా  ఆ రాష్ట్రంలో   బాగానే పేరుతెచ్చుకున్న  బాబా. ఆయన వయసు 109 ఏళ్లు. ఆ ఫోటోలో క్లెయిమ్ చేసినట్లుగా 188 ఏళ్లు కాదు. ఫేక్ న్యూస్ గా ఎక్కువగా క్లెయిమ్ రావడంతో ట్విట్టర్ కూడా ఈ పోస్టు కింద అలర్ట్ జారీ చేసింది. 

నవభారత్ టైమ్స్‌ పత్రికలో  జూలై 2వ తేదీన సియారాంబాబాకు చెందిన వార్తను ప్రచురిచింది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే  జిల్లాకు  చెందిన వారిగా ఆధారాలతో సలహా వివరించారు.  

అలాగే డేటా వెరీఫికేషన్ గ్రూప్ డి ఇంటెంట్ డేటా కూడా ఈ వైరల్ వీడియోను  విశ్లేషించింది. మిస్ లీడింగ్ చేసేలా ఉందని తేల్చారు.   

సోషల్ మీడియా లో వైరల్ అయ్యే వార్తలకు సంబంధించి  నెటిజన్లే ఎక్కువగా అసలు నిజాలన్ని వెలుగులోకి తెచ్చి ఆయా పోస్టుల కిందనే కామెంట్స్ చేస్తున్నారు. సియారాంబాబా విషయంలో అదే జరిగింది. పెద్దఎత్తున ఫేక్ పోస్ట్ అన్న కామెంట్స్ రావడంతో ఎక్స్ కూడా వెంటనే అలర్ట్ జారీ చేసింది.                   

 

టాప్ హెడ్ లైన్స్

జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Embed widget