ఇది పోలింగ్ రోజు తీసుకునే అభిప్రాయ సేకరణ. ఎన్నికల సమయంలో జరిపే మిగతా సర్వేలకు భిన్నంగా ఉంటుంది. ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్ నిర్వహించి ఏ పార్టీకి అనుకూలం, ఎన్ని సీట్లు గెలుస్తాయనే దానిపై అవగాహన కల్పిస్తాయి.
| Source | TMC | BJP | OTH |
|---|---|---|---|
| Matrize | 125-140 | 146-161 | 6-10 |
| Chanakya Strategies | 130-140 | 150-160 | 6-10 |
| Praja Poll | 85-110 | 178-208 | 0-5 |
| Poll Diary | 99-127 | 142-171 | 5-9 |
| P-Marq | 118-138 | 150-175 | 2-6 |
| Peoples Pulse | 178-189 | 95-110 | 1-3 |
| Poll of Polls | 122-141 | 143-165 | 4-7 |
| Source | LEFT+ | INC+ | BJP | OTH |
|---|---|---|---|---|
| Matrize | 60-65 | 70-75 | 00-00 | 05-09 |
| Chanakya Strategies | 58-64 | 72-80 | 00-00 | 03-07 |
| Peoples Pulse | 55-65 | 75-85 | 00-03 | 00-00 |
| Praja Poll | 00-00 | 00-00 | 00-00 | 00-00 |
| India Today - Axis My India | 49-62 | 78-90 | 00-03 | 00-00 |
| Poll of Polls | 55-64 | 74-82 | 0-3 | 4-8 |
| Source | BJP+ | INC+ | OTH |
|---|---|---|---|
| Matrize | 88-98 | 22-32 | 3-5 |
| Chanakya Strategies | 85-95 | 25-32 | 6-12 |
| Poll Diary | 86-101 | 15-26 | 3-7 |
| Praja Poll | 00-00 | 00-00 | 00-00 |
| Axis My India | 88-100 | 24-36 | 00-00 |
| Poll of Polls | 87-99 | 21-32 | 4-8 |
| Source | BJP+ | INC+ | OTH |
|---|---|---|---|
| Praja Poll | 19-25 | 06-08 | 00-00 |
| India Today - Axis My India | 16-20 | 06-08 | 03-07 |
| Poll Diary | 00-00 | 00-00 | 00-00 |
| - | 00-00 | 00-00 | 00-00 |
| - | 00-00 | 00-00 | 00-00 |
| Poll of Polls | 17-23 | 06-08 | 03-07 |
FAQ
ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు?
ఎగ్జిట్ పోల్ నిర్వహించడానికి అత్యంత సాధారణ మార్గం నమూనాలను సేకరించడం. ఈ నమూనాల్లో ఒక నిర్దిష్ట పార్టీ లేదా గతంలో ఆ పార్టీ చేసిన పనులు గురించి పౌరులు ఏమనుకుంటున్నారు వంటి ప్రశ్నలు అడుగతారు. ఓటరు ఏదైనా పార్టీకి ఓటు వేయాలని ఎందుకు అనుకుంటున్నారు. వారి ఎంపిక వెనుక ఉన్న బలమైన కారణం ఏంటని అడుగుతారు.
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
భారతదేశంలో మొదటి ఎగ్జిట్ పోల్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ 1957లో రెండో లోక్‌సభ ఎన్నికల సమయంలో నిర్వహించింది,
ప్రీ-పోల్ మరియు పోస్ట్ పోల్ సర్వేలు ఏమిటి?
ప్రీ-పోల్ సర్వేలు రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు అని ఎన్నికలకు ముందు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి అడుగుతారు. ఓటు వేసిన ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేసి పోస్ట్-పోల్ సర్వే చేస్తారు.
ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఏమిటి?
ఓటింగ్ ప్రారంభమయ్యే ముందు నుంచి చివరి దశ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్‌ను ప్రసారం చేయకూడదు. ఎగ్జిట్ పోల్‌లు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126A రూల్ కిందకు వస్తాయి. దీని ప్రకారం ఓటింగ్ జరుగుతున్నప్పుడు.ఎటువంటి ఎగ్జిట్ పోల్ ప్రచురించడం లేదా ప్రచారం చేయడం నేరం.
భారతదేశంలో ఎన్నికల సర్వేల చరిత్ర ఏమిటి?
మొదటి ఎగ్జిట్ పోల్ 1957లో నిర్వహించారు. భారతదేశంలో రెండో లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ సర్వే నిర్వహించింది. అయితే శాటిలైట్ టెలివిజన్ ప్రాభల్యం పెరగడంతో మొదటి సీరియస్ పోల్ సర్వే 1980లో చేపట్టారు.
ట్రెండింగ్ వార్తలు

















